Daily Archives: May 30, 2023

జూన్‌ 9న గొర్రెల పంపిణీ

కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 9న అన్ని నియోజకవర్గాల్లో ఆరు యూనిట్ల చొప్పున గొర్రెలను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో మంగళవారం రెండో విడత గొర్రెల పంపిణీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గొర్రెలను కొనుగోలు చేసే అధికార బృందం మొబైల్‌ అప్లికేషన్‌ శిక్షణ పూర్తి చేశారని తెలిపారు. గొర్రెలు కొనుగోలు …

Read More »

నాడు నేడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతి ఘనత చాటేలా దశబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలపై ఆయన మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతి దినోత్సవం పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. గ్రామ పంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనుల …

Read More »

ఊరూరా పండుగ వాతావరణంలో దశాబ్ది ఉత్సవాలు

బాన్సువాడ, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్టం సాధించిన అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గత తొమ్మిది సంవత్సరాలుగా సాధించిన ప్రగతిని ప్రజా ప్రతినిధులు, అధికారులు సమిష్టిగా పల్లె పల్లెన ప్రజలకు వివరిస్తూ ఘనంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడలో నియోజకవర్గ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల …

Read More »

గ్రామగ్రామాన అట్టహాసంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పక్కా ప్రణాళికతో గ్రామగ్రామాన అట్టహాసంగా చేపట్టి విజయవంతం చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. దశాబ్ది ఉత్సవ ఏర్పాట్ల సన్నద్ధతపై మంగళవారం కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని శాఖల మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దశాబ్ది వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిలలో …

Read More »

నేటి పంచాంగం

మే నెల 30, 2023 సూర్యోదయాస్తమయాలు :ఉదయం 5.34 / సాయంత్రం 6.36సూర్యరాశి : వృషభంచంద్రరాశి : కన్య శ్రీ శోభకృత (శోభన) నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతౌః జ్యేష్ఠమాసం శుక్లపక్షం. తిథి : దశమి మధ్యాహ్నం 1.07 వరకు తదుపరి ఏకాదశివారం: మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : హస్త పూర్తిగా రాత్రంతా కూడాయోగం : సిద్ధి రాత్రి 8.55 వరకు తదుపరి వ్యతీపాతకరణం : గరజి మధ్యాహ్నం 1.07 వణజి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »