దోమకొండ, జూన్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండల కేంద్రంలో మండల రైతుబంధు సమితి ఆధ్వర్యంలో రైతు వేదిక వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి మండల రైతుబంధు సమితి అధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండల …
Read More »Daily Archives: June 2, 2023
తాళం వేసిన ఇంట్లో చోరీ..
ఆలూరు, జూన్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలంలోని ఇందిరమ్మ కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. సుమారు ఆరు లక్షల వరకు చోరీ జరిగినట్టు బాధితులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం ఆలూర్ మండలంలోని ఇందిరమ్మ కాలనీలో తాళం వేసిన ఇంట్లో రాత్రి సుమారు రెండు గంటల సమయంలో దొంగతనం జరిగి ఉండొచ్చని బాధితులు కత్తుల చిన్న గంగాధర్ భార్య సత్యగంగు తెలిపారు. …
Read More »ఈనెల 6 వరకు పరీక్ష ఫీజు గడవు
డిచ్‌పల్లి, జూన్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్స్ (5వైఐపిజిపి / పిసిహెచ్) లకు చెందిన 8వ, 10వ సెమిస్టర్ రెగ్యులర్ మరియు బ్యాక్‌లాగ్ థియరీ మరియు ప్రాక్టికల్ పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈనెల 6 వ తేదీ వరకు గడువు ఉందని పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ అరుణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 100 రూపాయల …
Read More »ఆలూరులో పతాకావిష్కరణ
ఆర్మూర్, జూన్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలంలోని ఆలూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా జాతీయ పతాకాన్ని పిఏసిఎస్ చైర్మన్ కళ్ళెం భోజ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమానికి తాశీల్డర్ దత్తాద్రి, వైస్ చైర్మన్ చేపూర్ రాజేశ్వర్, సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ మోతే భోజ కళ చిన్నరెడ్డి, ఎంపీటీసీ కుమ్మరి మల్లేష్, సంఘం …
Read More »5వ తేదీ నుండి అడ్వాన్స్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు
నిజామాబాద్, జూన్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2022-23 విద్యా సంవత్సరానికి గాను ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకాని విద్యార్థులు, ప్రాక్టికల్ పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈనెల 5వ తేదీ నుండి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు నిజామాబాద్ బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల (ఖిల్లా) లో నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల ఇతర అన్ని …
Read More »రైతు దినోత్సవ సంబురానికి సర్వం సిద్ధం
నిజామాబాద్, జూన్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించనున్న రైతు దినోత్సవ సంబరానికి సర్వం సిద్ధం చేశారు. ఈ వేడుకలను పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గల 106 రైతు వేదికలను అందంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాల వెలుగులతో రైతు వేదికలన్నీ సరికొత్త శోభతో కళకళలాడుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం దశాబ్ది ఉత్సవాలకు …
Read More »