Daily Archives: June 4, 2023

తెలంగాణ పోలీస్‌ నెంబర్‌ వన్‌

నిజామాబాద్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్‌ వన్‌ గా నిలుస్తున్నారని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ లో సురక్షా దినోత్సవం నిర్వహించారు. నిజామాబాద్‌ అర్బన్‌ శాసన సభ్యులు బిగాల గణేష్‌ గుప్తా …

Read More »

సోమవారం నుండి వేలం

కామారెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం నుంచి ధరణి టౌన్‌ షిప్‌లో ఓపెన్‌ ప్లాట్లు, వివిధ దశల్లో పూర్తయిన ఇళ్లను వేలం పాట ద్వారా విక్రయిస్తామని కామారెడ్డి రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జూన్‌ 5 నుంచి 8 వ తేదివరకు ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు …

Read More »

5న ప్రజావాణి రద్దు

కామారెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని అనివార్య కారణాల వల్ల రద్దు చేసినట్లు కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. జిల్లా ప్రజలు ఎవరు రావొద్దని కోరారు. ప్రజలు తమకు సహకరించాలని పేర్కొన్నారు.

Read More »

నేటి పంచాంగం

ఆదివారం జూన్‌ 4, 2023ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం, శుక్ల పక్షంతిథి : పౌర్ణమి ఉదయం 9.09 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : జ్యేష్ఠ తెల్లవారుజామున 4.27 వరకుయోగం : సిద్ధం మధ్యాహ్నం 12.45 వరకుకరణం : బవ ఉదయం 9.09 వరకు తదుపరి బాలువ రాత్రి 8.23 వరకువర్జ్యం : ఉదయం 10.36 – 12.09 దుర్ముహూర్తము : సాయంతర్ర 4.43 – 5.35అమృతకాలం : రాత్రి …

Read More »

దశాబ్ది ఉత్సవాలలో నేడు

నిజామాబాద్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్‌ 4వ తేదీ ఆదివారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం నిర్వహిస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, ఫ్రెండ్లీ పోలీస్‌ విధానాన్ని, రాష్ట్ర పోలీసు శాఖ సమర్ధవంతమైన సేవలను వివరించే విధంగా రాష్ట్ర, జిలాస్థాయిలో కార్యక్రమాలుంటాయి.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »