Daily Archives: June 7, 2023

డిగ్రీ ప్రవేశాల కోసం స్పెషల్‌ కేటగిరి విద్యార్థుల సర్టిఫికెట్‌ పరిశీలన

డిచ్‌పల్లి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి (దోస్త్‌ 2023) స్పెషల్‌ కేటగిరికి సంబంధించిన పిహెచ్‌ / సిఏపి అభ్యర్థుల సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఈ నెల 8వ తేదీన టీయు పరిపాలన భవనంలోని డైరెక్టర్‌ ఆఫ్‌ అకాడమిక్‌ ఆడిట్‌ కార్యాలయంలో జరుగుతుందని సంబంధిత విద్యార్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌తో వెరిఫికేషన్‌కు హాజరుకావాలని తెలంగాణ యూనివర్సిటీ దోస్తు కోఆర్డినేటర్‌ సంపత్‌ …

Read More »

గల్ఫ్‌ కార్మికుల పేర్లు రేషన్‌ కార్డుల నుండి తొలగించొద్దు

జగిత్యాల, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకుదెరువు కోసం గల్ఫ్‌ దేశాలకు వలస వెళ్లిన కార్మికుల పేర్లు రేషన్‌ కార్డుల నుండి తొలగించవద్దని గల్ఫ్‌ జెఏసి చైర్మన్‌ గుగ్గిల్ల రవిగౌడ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గల్ఫ్‌ వలసలపై అవగాహన, చైతన్య కార్యక్రమంలో భాగంగా బుధవారం గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో గల్ఫ్‌ కార్మిక కుటుంబాలతో గల్ఫ్‌ జెఏసి బృందం సమావేశమైంది. గల్ఫ్‌కు వెళ్లిన సన్నకారు, చిన్నకారు …

Read More »

60 ఏళ్ల సాగునీటి గోసను తీర్చిన దార్శనిక నాయకుడు కేసిఆర్‌

ఆర్మూర్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్‌ మండలం ఎస్సారెస్పీ రివర్స్‌ పంపింగ్‌ జీరో పాయింట్‌ పంప్‌ హౌస్‌ వద్ద తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జరిగిన సాగునీటి దినోత్సవంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. 2014 ముందు ఏళ్ల తరబడి సాగునీటి కోసం గోస పడ్డ పరిస్థితుల నుంచి …

Read More »

గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం

నిజామాబాద్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల నిర్మాణాలతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్‌ గ్రామంలోని రిజర్వా యర్‌ నిర్మాణ ప్రాంతంలో దశాభ్డి ఉత్సవాలో భాగంగా సాగునీటి దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి , నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ …

Read More »

లక్కీ డ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక

కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లక్కీ డ్రా ద్వారా 45 మంది గిరిజన విద్యార్థుల ఎంపిక చేపట్టారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం 3, 5,8 బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ కోసం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు. మూడవ తరగతికి 15 మంది బాలురు, 8 మంది బాలికలను ఎంపిక చేశారు. ఐదవ తరగతికి …

Read More »

11న దశాబ్ది కవి సమ్మేళనం

నిజామాబాద్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయి పదవ సంవత్సరం లో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తేదీన కవి సమ్మేళనం, ముషాయిరా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. సాహిత్య దినోత్సవంలో భాగంగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్‌ …

Read More »

భక్తి శ్రద్దలతో ధ్వజస్థంభ ప్రతిష్టాపన

ఆర్మూర్‌, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని జర్నలిస్ట్‌ కాలనీ హన్మాన్‌ మందిరంలో బుధవారం భక్తి శ్రద్దలతో ధ్వజస్థంభ ప్రతిష్టాపన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పురోహితులు ఆంజనేయశర్మ, దినేష్‌ శర్మలు ఉదయం ఆలయ సంప్రోక్షణ, పాత ధ్వజ స్థంభ తొలగింపు, ప్రత్యేక పూజలు అనంతరం నలుగురు దంపతులచే యజ్ఞం నిర్వహించారు. మందిర కమిటి అధ్యక్షులు పుప్పాల శివరాజ్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాలనీ కమిటి అధ్యక్షులు …

Read More »

నేటి పంచాంగం

జూన్‌ నెల 7, 2023 సూర్యోదయాస్తమయాలు :ఉదయం 5.34 / సాయంత్రం 6.39 సూర్యరాశి : వృషభంచంద్రరాశి : మకరం శ్రీ శోభకృత(శోభన)నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతౌః జ్యేష్ఠమాసం కృష్ణపక్షం.ఈనాటి పర్వం : సంకష్టహర చతుర్థిపూజా సమయం: సాయంత్రం 6.39 – 8.50 తిథి : చవితి రాత్రి 9.50 ఉపరి పంచమి.వారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ రాత్రి 9.02 వరకు ఉపరి శ్రవణంయోగం : బ్రహ్మ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »