Daily Archives: June 8, 2023

సిడిసి చైర్మన్‌కు సన్మానం

కామారెడ్డి, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిడిసి చైర్మన్‌గా (చెరుకు అభివృద్ధి కమిటీ) నూతనంగా ఎన్నికైన ఐరేణి నర్సయ్యను దోమకొండ మండల కేంద్రంలో పద్మశాలి సంఘం, పద్మశాలి యువజన సంఘం, పాండిదారులు శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఐరేణి నర్సయ్య మాట్లాడుతూ చెరుకు రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటానని, నాపై నమ్మకంతో సిడిసి చైర్మన్‌ పదవిని అప్పగించినందుకు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌కు కృతజ్ఞతలు …

Read More »

ఈనెలలోనే గృహప్రవేశాలు

ఆర్మూర్‌, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గంలోనీ మోర్తాడ్‌, భీంగల్‌, పడగల్‌, బాల్కొండ గ్రామాల్లో ఈ జూన్‌ నెలలోనే వారానికి ఒక గ్రామం చొప్పున గృహ ప్రవేశం చేసుకుంటామని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. వేల్పూర్‌ మండలం పడగల్‌,బాల్కొండ మండల కేంద్రంలో నిర్మాణం పూర్తయిన డబుల్‌ బెడ్రూం ఇండ్లను గురువారం మంత్రి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేసారు. బాల్కొండ …

Read More »

కళాభారతిలో కవిసమ్మేళనం

కామారెడ్డి, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 11వ తేదీ ఆదివారం సాహిత్య దినోత్సవంను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియమ్‌లో మధ్యాహ్నం 1:00 గంటలకు కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ తెలిపారు. కవిసమ్మేళనములో పాల్గొనే వారు అంబీర్‌ మనోహర్‌ రావు, సమన్వయకర్త ను సంప్రదించాలని కోరారు. పూర్తి వివరాలకు ఫోన్‌.నెం:9666692226 ను సంప్రదించాలని పేర్కొన్నారు.

Read More »

దశాబ్ది సంబురానికి వేదికలైన చెరువు గట్లు

నిజామాబాద్‌, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు చెరువు గట్లు వేదికలయ్యాయి. మండుటెండల్లోనూ జలకళతో తొణికిసలాడుతున్న చెరువుల వద్దకు ఊరూరా ప్రజలు తరలివచ్చి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. బోనాలు, బతుకమ్మలు, బాణాసంచా పేలుళ్లు, వలల ప్రదర్శనలతో ఎటు చూసినా వెల్లివిరిసిన ఉత్సాహంతో పండుగ వాతావరణం కనిపించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం బాల్కొండ నియోజకవర్గం, భీంగల్‌ …

Read More »

ప్లాస్టిక్‌ నియంత్రణకు కృషిచేయాలి

కామారెడ్డి, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్లాస్టిక్‌ నియంత్రణకు అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్పర్సన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్‌. శ్రీదేవి అన్నారు. కామారెడ్డి రోటరీ క్లబ్‌ ఆవరణలో జిల్లా న్యాయ సేవా సమస్త ఆధ్వర్యంలో గురువారం ప్లాస్టిక్‌ నిర్మూలన పై అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై ఆమె మాట్లాడారు. ప్లాస్టిక్‌ నిర్మూలనలో మహిళలు భాగస్వాములు కావాలని …

Read More »

సకల కులాలకు ఫంక్షన్‌ హాళ్లు

ఆర్మూర్‌, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజక వర్గంలోని సకల కులాలకు ఫంక్షన్‌ హాళ్లు నిర్మిస్తున్నామని పీయూసీ చైర్మన్‌, అర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి ప్రకటించారు. ‘‘నమస్తే నవనాథపురం’’ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆర్మూర్‌ పట్టణంలో హుస్నాబాద్‌ గల్లీలో నిర్వహించిన మున్నురుకాపు కళ్యాణ మండపం (బాజన్న గైని పంత) ప్రహరీ గోడ నిర్మాణ భూమి పూజ …

Read More »

మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యత

కామారెడ్డి, జూన్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చేపల ఆహారం ఆరోగ్యానికి వరం లాంటిదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని నాన్‌ వెజ్‌, వెజ్‌ మార్కెట్లో గురువారం చేపల ఆహారమేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చేపల ఆహార పండగను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం మత్స్యకారులకు వంద శాతం రాయితీపై చేప విత్తనాలను ఇస్తుందని తెలిపారు. …

Read More »

నేటి పంచాంగం

జూన్‌ నెల 8, 2023 సూర్యోదయాస్తమయాలు : ఉదయం 5.34 / సాయంత్రం 6.39సూర్యరాశి : వృషభంచంద్రరాశి : మకరం శ్రీ శోభకృత(శోభన)నామ సంవత్సరం ఉత్తరాయణంగ్రీష్మఋతౌః జ్యేష్ఠమాసం కృష్ణపక్షం తిథి : పంచమి సాయంత్రం 6.58 వరకు ఉపరి షష్ఠివారం : గురువారం (గురువాసరే)నక్షత్రం : శ్రవణం సాయంత్రం 6.59 వరకు ఉపరి ధనిష్ఠయోగం : ఐంద్ర సాయంత్రం 6.59 వరకు ఉపరి వైధృతికరణం : కౌలువ ఉదయం 8.23 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »