కళాభారతిలో కవిసమ్మేళనం

కామారెడ్డి, జూన్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 11వ తేదీ ఆదివారం సాహిత్య దినోత్సవంను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియమ్‌లో మధ్యాహ్నం 1:00 గంటలకు కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ తెలిపారు.

కవిసమ్మేళనములో పాల్గొనే వారు అంబీర్‌ మనోహర్‌ రావు, సమన్వయకర్త ను సంప్రదించాలని కోరారు. పూర్తి వివరాలకు ఫోన్‌.నెం:9666692226 ను సంప్రదించాలని పేర్కొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, ఏప్రిల్‌ 4, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »