కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలో అత్యధిక డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించిన ఘనత తనకే దక్కిందని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సంక్షేమ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. ఏ ఎమ్మెల్యే 11 వేల …
Read More »Daily Archives: June 9, 2023
14 నుండి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు
కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 14 నుంచి 22 వరకు పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. శుక్రవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పదో తరగతి పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు నిర్వహిస్తారని తెలిపారు. పరీక్షల సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని …
Read More »రాష్ట్రస్థాయి కవిసమ్మేళనానికి కాసర్ల
నిజామాబాద్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా, తెలంగాణ సాహిత్య అకాడమి నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పద్య కవిసమ్మేళంలో పాల్గొని, సత్కారం అందుకోవల్సిందిగా ఇందూరు జిల్లా ప్రముఖకవి డా.కాసర్ల నరేశ్ రావుకు అకాడమి ఆహ్వానం పలికింది. ఆదివారం హైద్రాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగే కవిసమ్మేళనంలో కాసర్ల పాల్గొననున్నారు.
Read More »మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
నిజామాబాద్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి అనుబంధం ఆధ్వర్యంలో ఈనెల 5,6,7 తేదీలలో ధర్నా చౌక్ లో మధ్యాహ్న భోజన కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మూడు రోజులపాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించామని గతంలో ఎన్నోసార్లు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అధికారులను, ప్రజా ప్రతినిధులను కలిసి వినతి పత్రాలు సమర్పించిన ఫలితం లేకపోవడంతో …
Read More »పేదల సంక్షేమం కోసం కేసిఆర్
బాల్కొండ, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా లబ్దిదారులతో జరిగిన సంక్షేమ సంబురాల్లో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంబురాల్లో పాల్గొనడానికి వచ్చిన మంత్రికి డప్పు చప్పుళ్లతో, మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ఘన స్వాగతం పలికారు. సమావేశంలో పలువురు వృద్ధులను,మహిళలను …
Read More »అహంకారంతో కవిత విమర్శలు
నిజామాబాద్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిన్నటి రోజు ఎడపల్లి మండలంలో ఎంఎల్‌సి కవిత మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి తన సొంత గ్రామంలో 20, 30 పెన్షన్లు ఇవ్వలేదని ఆరోపించిందని, నిజానికి కవిత ఈ మధ్య లిక్కర్ స్కాంలో ఒత్తిడికి గురై జ్ఞాపకశక్తి లేక వాస్తవాలను మర్చిపోయిందేమో అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా మా గ్రామం మా కుటుంబం అనే …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, జూన్ 9, 2023 శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం, బహళ పక్షం తిథి : షష్ఠి రాత్రి 8.21 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ధనిష్ఠ రాత్రి 9.19 వరకుయోగం : వైధృతి రాత్రి 8.03 వరకుకరణం : గరజి ఉదయం 9.36 వరకు తదుపరి వణిజ రాత్రి 8.21 వరకువర్జ్యం : తెల్లవారుజామున 4.01 – 05.31దుర్ముహూర్తము : ఉదయం 8.04 …
Read More »తెలంగాణలో 12 కొత్త కాలేజీలు
హైదరాబాద్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలో కొత్తగా మరో 50 వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 5, తెలంగాణకు 12 కొత్త కాలేజీలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమహేంద్రవరం, విజయనగరం జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఏర్పాటు కానున్నాయి. 2023-24 విద్యా సంవత్సరం నుంచి ఒక్కో కాలేజీలో 150 సీట్లతో మొదలవుతాయని …
Read More »