Daily Archives: June 11, 2023

వివాహిత అదృశ్యం

రెంజల్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కూనేపల్లి గ్రామానికి చెందిన కొక్కొండ రూప అదృశ్యమైనట్లు ఎస్సై సాయన్న తెలిపారు.ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాత వర్ని గ్రామానికి చెందిన కొక్కొండ రూపను గత పదహారేళ్ల కిందట కూనేపల్లి గ్రామానికి చెందిన రొడ్డ రవితో వివాహం జరిగింది. కొన్నేళ్ల వరకు భార్య భర్తల సంసారం సజావుగానే సాగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. …

Read More »

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఆదివారం జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షా కేంద్రాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తనిఖీ చేశారు. ఆదర్శ హిందీ విద్యాలయ (హరిచరణ్‌ మార్వాడి) కళాశాలతో పాటు పద్మనగర్‌ లోని విశ్వశాంతి జూనియర్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. అభ్యర్థుల …

Read More »

సాహితీ సౌరభాలను గుభాళించిన దశాబ్ది వేడుక

నిజామాబాద్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో తెలంగాణ సాహిత్య దినోత్సవం అట్టహాసంగా జరిగింది. కవులు, కవయిత్రులు, సాహితీవేత్తలు ఉత్సాహంగా తరలివచ్చి తమ పద్య, వచన కవిత్వాలతో తెలంగాణ ఔన్నత్యాన్ని ఆవిష్కరింపజేశారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్‌ భవన్‌ సాహిత్య సౌరభాల గుభాళింపులకు వేదిక అయ్యింది. ముందుగా ఖిల్లా జైలులోని ప్రముఖ …

Read More »

కామారెడ్డి అభివృద్దికి రూ. 2 కోట్ల 64 లక్షలు మంజూరు

కామారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి నియోజవర్గానికి వివిధ అభివృద్ధి పనుల కోసం 2 కోట్ల 64 లక్షల 25 వేల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. హెల్త్‌ డిపార్ట్మెంట్‌ కొరకు ఒక్క కోటి 80 లక్షలు, నియోజవర్గ అభివృద్ధి కొరకు వివిధ పనులకు …

Read More »

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

హైదరాబాద్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వడగాడ్పులు, భానుడి భగభగల నుంచి ప్రజలకు ఉపశమనం కలగనుంది. నిన్న కొన్ని ప్రాంతాలలో వర్షాలు కురవగా, ఈరోజు , రేపు ఉభయ రాష్ట్రాల్లోని పలు …

Read More »

సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల…

హైదరాబాద్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ 10వ తరగతి సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఇప్పటికే టీఎస్‌ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌-2023 విడుదలైంది. షెడ్యూల్‌ ప్రకారం. సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 14 నుంచి 22 వరకు జరగనున్నాయి. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. అంటే పరీక్ష సమయం 3 గంటల 30 నిముషాలు. ఈ …

Read More »

సోమవారం ప్రజావాణి లేదు

కామారెడ్డి, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. అనివార్య కారణాల వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని చెప్పారు. ప్రజలు ఎవరు రావద్దని పేర్కొన్నారు.

Read More »

గురుకులాల్లో ప్రవేశాల గడువు పొడగింపు

హైదరాబాద్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు సంబంధించి గడువును ఈ నెల 15 వరకు అధికారులు పొడిగించారు. ఈ విషయాన్ని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయసంస్థ కార్యదర్శి రోనాల్డ్‌ రోజ్‌ శనివారం వెల్లడిరచారు. గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు కామన్‌ ఎంట్రన్స్‌ను నిర్వహించడంతోపాటు అర్హత సాధించిన విద్యార్థుల మొదటి జాబితాను …

Read More »

జూలై 1 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పవిత్ర అమర్‌నాథ్‌ యాత్ర జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 వరకు కొనసాగనుంది. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయ పర్వతాల్లో 3,880 మీటర్ల ఎత్తున కొలువుదీరే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు భారీ ఎత్తున భక్తులు రానున్నారు. గత ఏడాది 3.45 లక్షల మంది అమర్‌నాథ్‌ యాత్రలో పాల్గొనగా ఈసారి 5 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఆకస్మిక …

Read More »

నేటి పంచాంగం

జూన్‌ నెల 11, 2023 సూర్యోదయాస్తమయాలు : ఉదయం 5.34 / సాయంత్రం 6.40సూర్యరాశి : వృషభంచంద్రరాశి : కుంభం/మీనం శ్రీ శోభకృత(శోభన)నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతౌః జ్యేష్ఠమాసం కృష్ణపక్షం. తిథి : అష్టమి మధ్యాహ్నం 12.05 వరకు ఉపరి నవమివారం : ఆదివారంనక్షత్రం : పూర్వాభాద్ర మధ్యాహ్నం 2.32 వరకు ఉపరి ఉత్తరాభాద్రయోగం : ప్రీతి ఉదయం 10.11 వరకు ఉపరి అయుష్మాన్‌కరణం : కౌలువ మధ్యాహ్నం 12.05 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »