హైదరాబాద్, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం జూన్ 14 నుంచి జరగనున్నాయి. ఈ పరీక్షలకు 71,681 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. పది సప్లిమెంటరీ పరీక్షలకు 259 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. మొత్తం 2,800 మంది ఇన్విజిలేటర్లను నియమిస్తున్నామని చెప్పారు. 50 ఫ్లైయింగ్ స్క్వాడ్ …
Read More »Daily Archives: June 13, 2023
హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
రెంజల్, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహించ తలపెట్టిన గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రతి పల్లె పల్లెకు తీసుకెళ్లి ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా ప్రతిగ్రామంలో పర్యటించడం కొరకు గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని రెంజల్ మండలంలోని నీలా,కందకుర్తి గ్రామాల్లో ప్రారంభించడం జరిగిందని ఆయన అన్నారు. …
Read More »ప్రారంభమైన డిగ్రీ పరీక్షలు
డిచ్‌పల్లి, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన డిగ్రీ 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షకు 9 వేల 29మంది విద్యార్థులకు గాను 8 వేల 646మంది హాజరయ్యారని, 383 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, మధ్యాహ్నం జరిగిన యూజీ 1వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షకు 983 మంది నమోదు చేసుకోగా 895 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 88 మంది విద్యార్థులు …
Read More »ఎల్లారెడ్డిలో ఘనంగా మహిళా సంక్షేమ దినోత్సవం
కామారెడ్డి, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. అంగన్వాడి కార్యకర్తల గౌరవాన్ని పెంపొందించేందుకు, కేంద్రాల్లో సేవలు సమర్థవంతంగా అందించేందుకు సిబ్బందికి అందించే గౌరవేతనాన్ని ప్రభుత్వం పెంచిందని తెలిపారు. గతంలో అంగన్వాడీ టీచర్ వేతనం …
Read More »