Daily Archives: June 14, 2023

కర్ణాటకలో మాస్టర్‌ వెపన్స్‌ ట్రైనర్‌ అరెస్ట్‌

న్యూఢల్లీి, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ టెర్రర్‌ కుట్ర కేసులో ప్రమేయం ఉన్నందుకు గానూ కర్ణాటకలో గుర్తింపు పొందిన పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) మాస్టర్‌ వెపన్స్‌ ట్రైనర్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మంగళవారం అరెస్టు చేసింది. భారతదేశంలో ఇస్లామిక్‌ పాలనను స్థాపించాలనే అంతిమ లక్ష్యంతో యువతను రిక్రూట్‌ చేయడానికి మరియు రాడికలైజ్‌ చేయడానికి మరియు ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడానికి మరియు …

Read More »

15న పల్లె ప్రగతి దినోత్సవ వేడుకలు

కామారెడ్డి, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 15న పల్లె ప్రగతి దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో భాగంగా ఈనెల 15న పల్లె ప్రగతి, 16న పట్టణ ప్రగతి వేడుకలపై సమీక్ష నిర్వహించారు. గ్రామాలలో పల్లె ప్రగతి తర్వాత పారిశుధ్యం, పచ్చదనం మెరుగైన తీరును గ్రామీణులకు వివరించాలని …

Read More »

ఎన్నికల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

నిజామాబాద్‌, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఎన్నికల నిర్వహణ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై దృష్టిని కేంద్రీకరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ సూచించారు. ఓటరు జాబితాలో తమ పేరును తొలగించారంటూ అర్హులైన ఏ ఒక్క ఓటరు నుండి కూడా ఫిర్యాదులు రాకుండా జాబితా పకడ్బందీగా, పూర్తి పారదర్శకంగా ఉండేలా పరిశీలన చేసుకోవాలని …

Read More »

మిషన్‌ భగీరథ కార్మికులకు వేతనాలు పెంచాలి

నిజామాబాద్‌, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ భగీరథ కార్మికులకు జీవో నెంబర్‌ 60 ప్రకారం వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని, కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలని, అధికారుల వేధింపులు ఆపివేయాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా ఐఎఫ్‌టియు, ఏఐటియుసి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్‌ వద్ద గల మిషన్‌ భగీరథ ఎస్‌.ఈ కార్యాలయం ముందు ధర్నా …

Read More »

ఘనంగా తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవం

నిజామాబాద్‌, జూన్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం నియోజకవర్గస్థాయిలో తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్‌ ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విఠల్రావు, ఆర్మూర్‌ శాసనసభ్యులు ఆశన్న గారి జీవన్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, స్థానిక మున్సిపల్‌ చైర్పర్సన్‌ వినీత పండిత్‌ …

Read More »

నేటి పంచాంగం

జూన్‌ నెల 14, 2023 ఈనాటి పర్వం : మతత్రయేకాదశి యోగిన్యైకాదశి.శ్రీ శోభకృత (శోభన) నామ సంవత్సరంఉత్తరాయణం, వేసవికాలం / గ్రీష్మఋతౌః / జ్యేష్ఠమాసం కృష్ణపక్షం. సూర్యోదయాస్తమయాలు : ఉదయం 5.35 / సాయంత్రం 6.41సూర్యరాశి : వృషభంచంద్రరాశి : మేషం తిథి : ఏకాదశి ఉదయం 8.48 వరకు ఉపరి ద్వాదశివారం : బుధవారంనక్షత్రం : అశ్విని మధ్యాహ్నం 1.40 వరకు ఉపరి భరణియోగం : అతిగండ రాత్రి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »