Daily Archives: June 16, 2023

కామారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తాం

కామారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో మునిసిపల్‌ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణ ప్రగతి దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ విప్‌ మాట్లాడారు. కొట్లాడి తెచ్చిన తెలంగాణలో 9 ఏండ్ల సమయంలో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయడానికి …

Read More »

17న యోగా వాక్‌

నిజామాబాద్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ యోగా దినోత్సవం -2023 సందర్భంగా సన్నాహక కార్యక్రమాలలో భాగంగా నెహ్రూ యువ కేంద్ర – నిజామాబాద్‌ ఆధ్వర్యంలో 17 జూన్‌ ఉదయం 6గంటలకు ‘‘యోగా వాక్‌’’ కార్యక్రమం నిర్వహించబడుతుందని జిల్లా యువజన అధికారిణి, నెహ్రూ యువ కేంద్ర, శైలి బెల్లాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమం గాంధీ చౌక్‌లో ప్రారంభమై, కలెక్టర్‌ గ్రౌండ్‌లో ముగుస్తుందన్నారు. మార్గమధ్యంలో యోగా …

Read More »

ఎన్‌.ఎస్‌.యు.ఐ లో చేరండి

నిజామాబాద్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్‌.ఎస్‌.యు.ఐ లో చేరి విద్యారంగా సమస్యలపై పోరాటం చేయాలని విద్యార్థులకు ఎన్‌.ఎస్‌.యు.ఐ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఎన్‌.ఎస్‌.యు.ఐ కాలేజీ, పట్టణ, మండల మరియు అసెంబ్లీ నియోజకవర్గ కమిటీలను నియమించడానికి ఎన్‌.ఎస్‌.యు.ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి …

Read More »

పట్టణ ప్రగతితో మున్సిపాలిటీలకు మహర్దశ

నిజామాబాద్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంతో నగరపాలక సంస్థలు, మున్సిపల్‌ పట్టణాలు అన్ని విధాలుగా అభివృద్ధిని సంతరించుకుంటున్నాయని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్‌ మున్సిపల్‌ పట్టణం మెరీడియన్‌ ఫంక్షన్‌ హాల్లో నిర్వహించిన …

Read More »

తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ యాదగిరి

డిచ్‌పల్లి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా కామర్స్‌ డిపార్టుమెంటు సీనియర్‌ ప్రొఫెసర్‌ యాదగిరిని నియమిస్తూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ డి. రవీందర్‌ గుప్తా శుక్రవారం నియామక ఉత్తరువు జారీ చేశారు.

Read More »

తండాలకు పంచాయతీ హోదాతో గిరిజనులకు పాలనాధికారం

నిజామాబాద్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గిరిజనుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. తండాలకు గ్రామ పంచాయతీ హోదా కల్పించి బంజారాల చిరకాల వాంఛను నెరవేర్చారని, దీనివల్ల తండాలను గిరిజనులే సర్పంచులు, వార్డ్‌ మెంబర్లుగా ఎన్నికై పాలించుకుంటున్నారని తెలిపారు. భీంగల్‌ మండలంలో నూతన గ్రామపంచాయతీలుగా ఏర్పడిన సంతోష్‌ నగర్‌ తండా, సుదర్శన్‌ …

Read More »

గల్ఫ్‌ జెఏసి కరీంనగర్‌ అధ్యక్షుడిగా రమేష్‌

కరీంనగర్‌, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దుబాయి, యూఏఈలో 16 సంవత్సరాలు పనిచేసిన అనుభవం, అక్కడ మన గల్ఫ్‌ కార్మికుల కోసం చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి చిలుముల రమేష్‌ను గల్ఫ్‌ జెఏసి కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడిగా నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర గల్ఫ్‌ జెఏసి చైర్మన్‌ గుగ్గిల్ల రవిగౌడ్‌ తెలిపారు. శుక్రవారం జగిత్యాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ మేరకు రమేష్‌కు నియామక పత్రం అందజేశారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »