రెంజల్, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని కునేపల్లి గ్రామంలో ఆదివారం గ్రామ యువకులకు క్రికెట్ కిట్లను స్థానిక సర్పంచ్ రోడ్డ విజయలింగం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోని యువకులు చదువుతోపాటు క్రీడాలో నైపుణ్యాన్ని పొందాలని క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని యువకులకు క్రికెట్ కిట్లను అందజేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నీరడి సాయిలు, బిఆర్‌ఎస్ గ్రామ …
Read More »Daily Archives: June 18, 2023
జేఈఈ అడ్వాన్సుడ్‌లో జగిత్యాల విద్యార్థికి ఆలిండియా 990వ ర్యాంకు
జగిత్యాల, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం విడుదల చేసిన ఐఐటీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈఈ అడ్వాన్సుడ్ ఫలితాలలో జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం లచ్చక్కపేటకు చెందిన విద్యార్థి బేతి రిశ్వంత్ రెడ్డికి ఆలిండియా జనరల్ క్యాటగిరీలో 990వ ర్యాంకు సాధించాడు. విద్యార్థి తండ్రి బేతి కృష్ణారెడ్డి పంచాయతీరాజ్ శాఖలో సూపరింటెండెంట్ గా హైదరాబాద్ లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విద్యార్థి సోదరుడు బేతి …
Read More »మంచినీటి ఎద్దడిని తీర్చిన ఘనత కెసిఆర్‌దే
కామారెడ్డి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం కామారెడ్డి జిల్లాలో మల్లన్న గుట్ట సమీపంలో ఉన్న మిషన్ భగీరథ ప్రాజెక్టు వద్ద తెలంగాణ మంచినీళ్ల పండగ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడారు. మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో, జిల్లాలో మంచినీటి ఎద్దడిని శాశ్వతంగా తీర్చిన ఘనత రాష్ట్ర …
Read More »తెలంగాణ యూనివర్సిటీకి మరో రెండు వసతి గృహాలు
డిచ్‌పల్లి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీకి ఒక బాలుర వసతి గృహం, ఒక బాలికల వసతి గృహం మంజూరైనట్టు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వసతి గృహాలు గిరిజన పేద విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన సమావేశంలో ప్రకటించారని తెలిపారు. …
Read More »అనారోగ్య బాధితుడికి రూ.2 లక్షల ఎల్‌వోసీ
ఆర్మూర్, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల మెరుగైన చికిత్స పొందలేని ఒక ఒక వ్యక్తికి పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అండగా నిలిచారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన డీ ఆర్ ఆర్ శశాంక్ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. …
Read More »ఘనంగా మంచినీళ్ల పండగ..
బాన్సువాడ, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని ఇబ్రహీంపేట గ్రామపంచాయతీ పరిధిలోని కృష్ణ నగర్ తండాలో ఆదివారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గ్రామ సర్పంచ్ ప్రేమ్ సింగ్ ఆధ్వర్యంలో మంచినీటి పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాటర్ ట్యాంకులకు పూలతో అలంకరించి నల్లాలకు పూజలు చేసి అనంతరం గ్రామంలో ర్యాలీగా వెళ్లి గ్రామసభ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి …
Read More »ఇందూరుకు ఆధ్యాత్మిక సంపద నర్సింహారెడ్డి
నిజామాబాద్, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోపాల్ మండలంలోని నర్సింగపల్లి ఇందూరు తిరుమల ఆలయంలో జరిగిన హరినామ చింతన కార్యక్రమంలో నర్సింహా రెడ్డికి అభినందన సభ ఏర్పాటు చేసారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు ప్రముఖ విశ్లేషకులు పమిడికాల్వ మధుసూదన్‌చ, విశిష్ట అతిథిగా ధర్పల్లి జడ్పిటిసి బాజిరెడ్డి జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ ఇందూరులో అన్నమయ్య మళ్లీ పుట్టాడని, నాడు అన్నమయ్య ఏడుకొండల వాడిపై …
Read More »ప్రజావాణి వాయిదా
నిజామాబాద్, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, జూన్ 18, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం : గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం : బహుళ పక్షంతిథి : అమావాస్య ఉదయం 8.52 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : మృగశిర సాయంత్రం 5.28 వరకుయోగం : గండం రాత్రి 12.52 వరకుకరణం : నాగవ ఉదయం 8.52 వరకు తదుపరి కింస్తుఘ్నం రాత్రి 9.20 వరకువర్జ్యం : రాత్రి 2.28 – 4.11దుర్ముహూర్తము : సాయంత్రం 4.47 …
Read More »