Daily Archives: June 19, 2023

జుక్కల్‌లో ఆక్సీజన్‌ పార్కు ప్రారంభం

జుక్కల్‌ జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్లో ఆక్సిజన్‌ పార్కును సోమవారం జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ ప్రారంభించారు. రుర్బన్‌ పథకం కింద ఈ పార్కును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. హరితోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ పార్కును ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జుక్కల్‌ గ్రామ యువకులు ఈ పార్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హనుమంత్‌ షిండే మాట్లాడారు. జిల్లా …

Read More »

పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలి

కామారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని ఏంపీ బీబీ పాటిల్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండలం మంగుళూరులో అటవీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం హరితోత్సవం లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరితోత్సవం కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, అధికారులు మొక్కలు …

Read More »

డిగ్రీ పరీక్షల్లో తొమ్మిది మంది డిబార్‌

డిచ్‌పల్లి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో సోమవారం ఉదయం జరిగిన డిగ్రీ 4వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, 5వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షకు 8847 మంది విద్యార్థులకు గాను 8221 మంది హాజరయ్యారని, 620 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, అలాగే మధ్యాహ్నం జరిగిన యూజీ 2వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, 3వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షకు 10,461 మంది నమోదు చేసుకోగా 9699 …

Read More »

కలెక్టరేట్‌ ఎదుట పెన్షనర్ల ధర్నా

నిజామాబాద్‌, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పే రివిజన్‌ కమిటీని నియమించి జూలై నుండి పెన్షన్‌ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని, బకాయి పడ్డ డిఏ లను వెంటనే విడుదల చేయాలని , ఈ కుబేరులో పెండిరగ్‌ లో ఉన్న బిల్లులకు నగదు చెల్లించాలని,?398 రూపాయలతో పని చేసిన స్పెషల్‌ టీచర్లకు నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ …

Read More »

డిగ్రీ పరీక్షలు వాయిదా

డిచ్‌పల్లి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 2వ, 4వ 6వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ మరియు 1వ, 3వ, 5వ సెమిస్టర్‌ బ్యాక్లాగ్‌ థియరీ పరీక్షలకు చెందిన ఈనెల 20న జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా వేసామని పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్‌ అరుణ ప్రొఫెసర్‌ అరుణ సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ పరీక్షలు జూలై 3వ తేదీన జరుగుతాయని …

Read More »

చిన్నారికి రక్తం అందజేత

కామారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన 13 రోజుల వయసు కలిగిన చిన్నారికి అత్యవసరంగా ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిది కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును …

Read More »

ఆధార్‌ నమోదు కేంద్రం ప్రారంభం

బాన్సువాడ, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కొత్త బాద్‌ గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో సోమవారం ఆధార్‌ నమోదు కేంద్రాన్ని ప్రిన్సిపల్‌ ఫకీరయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పాఠశాలలు ఆదరణ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఆధార్‌ కార్డులో మార్పులు చేర్పులు మరియు పది సంవత్సరాలు పైబడిన విద్యార్థులకు ఆధార్‌ అప్డేట్‌ చేయడం జరుగుతుందని కావున …

Read More »

ఘనంగా తెలంగాణ హరితోత్సవం

నిజామాబాద్‌, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతీ చోట విస్తృత స్థాయిలో మొక్కలు నాటారు. జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని మెండోరా, మోర్తాడ్‌ మండలాల్లో హరితోత్సవం కార్యక్రమంలో పాల్గొనగా, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు భాగస్వాములయ్యారు. ముందుగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »