డిచ్‌పల్లి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో బుధవారం ఉదయం జరిగిన డిగ్రీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 5వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షకు10 వేల 605మంది విద్యార్థులకు గాను 9 వేల 717 మంది హాజరయ్యారని, 888 గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని, ఇద్దరు విద్యార్థులు డిబార్ అయ్యారని తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. …
Read More »Daily Archives: June 21, 2023
సెవెన్ హార్ట్స్ ఎన్జీవో అధ్వర్యంలో యోగా దినోత్సవం
కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల సెవెన్ హార్ట్స్ ఆర్గనైజేషన్ ఎన్జీవో అధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆరోగ్యమే మహాభాగ్యం అనే ట్యాగ్ లైన్ తో అంతర్జాల యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సదర్భంగా ఎన్జీవో ఫౌండర్ జీవన్ నాయక్ మాట్లాడుతూ సమాజంలో ఎన్నో ఆనారోగ్య సమస్యలకు పరిష్కారం యోగా చేయడమే అని పేర్కొన్నారు. సెవెన్ హార్ట్స్ ఆర్గనైజేషన్ …
Read More »రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలి…
కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండలంలో ఈ నెల 16 వ తేది లోపు నూతన పట్టా పాస్ బుక్ పొందిన రైతులందరూ రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలని మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ తెలిపారు. ఈనెల 26వ తేదీ నుంచి 11వ విడత రైతుబంధు పంట పెట్టుబడి సాయం పంపిణీకి ఏర్పాటు చేయమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి …
Read More »ఘనంగా యోగా దినోత్సవం
నిజామాబాద్, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, విశిష్ట అతిథిగా నగర మేయర్ దండు నీతూ కిరణ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో కామన్ యోగా ప్రోటోకాల్ అనంతరం యోగా సాధకులు పలు యోగ విన్యాసాలు ప్రదర్శించారు. యోగ వల్ల ఎన్నో లాభాలు …
Read More »రక్తదానం
కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో పద్మ మహిళకు గర్భసంచి ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో జిల్లా కేంద్రంలో సిసిఎస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి 6 వ సారి ఏ పాజిటివ్ రక్తాన్ని సకాలంలో అందించారని, ఐవిఎఫ్ …
Read More »యోగతో సంపూర్ణ ఆరోగ్యం
కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యోగా సాధన చేయడంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిజామాబాద్ ఫీల్డ్ ఆఫీస్, పతాంజలి యోగసమితి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని యోగభవనంలో బుధవారం ఉదయం తొమ్మిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై …
Read More »నేటి పంచాంగం
బుధవారం, జూన్ 21, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, శుక్ల పక్షంతిథి : తదియ మధ్యాహ్నం 12.52 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : పుష్యమి రాత్రి 11.45 వరకుయోగం : వ్యాఘాతం రాత్రి 1.40 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 12.52 వరకు తదుపరి వణిజ రాత్రి 1.50 వరకువర్జ్యం : ఉదయం 6.08 – 7.54దుర్ముహూర్తము : ఉదయం 11.35 – 12.27అమృతకాలం …
Read More »