వాన,నీటిధారగా మారిచెరువైతది,నదిjైుతది,సంద్రమైతది.. నిజమే కానీచల్లటివానగరమ్ ఛాjైుతది విచిత్రంగా,నోటికింత అన్నమైతది అమ్మతనంగా,నేలపాటకు గొంతైతది పరవశంగా,చెట్ల ఆటకు చెలిమినిస్తదిపచ్చదనంగా,పూలనడకకు దారినిస్తది పరిమళంగాపక్షులాకలికి పండ్లనిస్తదిప్రేమగుణంగాపశువులను చేరి పాలనిస్తదివాత్సల్యతనంగామనిషి ప్రగతికికోట్ల విలువైతదిదేవుడనంగా..వానకు దోసిల్లు నింపి కాదుమనసులు ఒంపి స్వాగతిద్దాం.. రండీ! రచనకాసర్ల నరేశ్‌రావు, నిజామాబాద్
Read More »Daily Archives: June 23, 2023
తెలంగాణకు భారీ వర్షసూచన
హైదరాబాద్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణకు చల్లటి కబురు అందింది. చాలా రోజుల నుంచి మండుటెండలతో సతమతమైన ప్రజలకు తీపి కబురు అందింది. నైరుతీ రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ముఖ్యంగా నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యపేటతో పాటు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయంట.
Read More »కామారెడ్డిలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం కార్యాలయం ప్రారంభం
కామారెడ్డి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : న్యాయవ్యవస్థలో నిరుపేదలకు న్యాయ సహాయం సమర్థవంతంగా అందించడానికి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం కార్యాలయం ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ చైర్ పర్సన్, జిల్లా జడ్జి ఎస్.ఎన్ శ్రీదేవి అన్నారు. జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఐదుగురు డిబార్
డిచ్‌పల్లి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో శుక్రవారం ఉదయం జరిగిన డిగ్రీ 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష, 5 వ సెమిస్టర్ బ్యాక్‌లాక్ 7 వేల 315 మంది విద్యార్థులకు గాను 6 వేల 690మంది హాజరయ్యారని, 625 గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని, అలాగే మధ్యాహ్నం జరిగిన యూజీ 2 వ మరియు 3 వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షకు …
Read More »