Daily Archives: June 25, 2023

వివోఏ ఇంటికి తాళం వేసిన మహిళలు

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో వివోఏ తాటిపాముల బాబా గౌడ్‌ ఇంటికి ఆదివారం మహిళా సంఘాల సభ్యులు తాళం వేశారు. ఇంట్లో ఉన్నవారిని బయటకు పంపించి తాళం వేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘ సభ్యులు మాట్లాడుతూ…. తమ సంఘాలలో స్వాహా చేసిన సొమ్మంతా రికవరీ అయ్యే వరకు ఇంటికి వేసిన తాళం తీయబోమని హెచ్చరించారు. శనివారం ఉదయం …

Read More »

హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

హన్మకొండ, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు, కటాక్షపూర్‌ ప్రధాన రహదారిపై జరిగిన ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్‌ తో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా కారులో మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. …

Read More »

గ్రామ దేవతలకు జలాభిషేకం

ఆర్మూర్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ప్రజా ఐక్య వేదిక సర్వసమాజ్‌ అధ్వర్యంలో ఆర్మూర్‌ లోని గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా అధ్యక్షులు ఆకుల రాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహిస్తామని దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా గ్రామదేవతలకు జలాభిషేకం కార్యక్రమం నిర్వహించామని, గ్రామంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు …

Read More »

అధునాతన టెక్నాలజీతో వంతెనల నిర్మాణం

బాల్కొండ, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం సోన్‌ పెట్‌ – పోచంపాడ్‌ గ్రామాల మధ్య కాకతీయ కెనాల్‌ జీరో పాయింట్‌ వద్ద 1.24 కోట్ల వ్యయంతో, మెండోర – దూద్‌ గాం వద్ద కాకతీయ కెనాల్‌ పై 1.38 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జ్‌ నిర్మాణ పనులను ఆదివారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల …

Read More »

నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటా

బాన్సువాడ, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ ఆదరించి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపుకు ప్రతి ఒక్కరు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్‌ కాసుల బాలరాజ్‌ అన్నారు. ఆదివారం ఇంటింటికి కాంగ్రెస్‌ గడపగడపకు బాలరాజ్‌ కార్యక్రమంలో భాగంగా 5వ రోజు బాన్సువాడ పట్టణంలోని బేతాళస్వామి కాలనీలో కాసుల బాలరాజ్‌ కాంగ్రెస్‌ నాయకులతో కలిసి గడపగడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ …

Read More »

అమ్మ కొంగు

మేఘాలు కమ్ముకున్నాయిఅమ్మ ఆకాశంలో చందమామలోని చెట్టు కింద కూర్చుందిఅమ్మ కొంగుతో నన్ను తడవనీయకుండా చేస్తుందిఅమ్మ అక్కడ ఎంత తడుస్తుందో ఏమె ఉరుములంటేఅమ్మకి బయ్యంఎంత భయపడుతుందో ఏమెనాకు జ్వరంవస్తేనే అల్లాడిపోయే అమ్మ ఈ వానలో తడుస్తూ ఉందినన్ను తడవకుండా చూస్తుంది ఋతువులు అమ్మ చుట్టే ఉన్నాయిఆకాశం ఉరిమినప్పుడల్లాఅర్జునా పాల్గునా అనుకో అమ్మభయమేయదు నిన్ను చూస్తూనే ఉన్నా అమ్మప్రకృతికి ముందే చెప్పాను అమ్మను జాగ్రత్తగా చూసుకోమ్మని డా.మద్దుకూరి సాయిబాబునిజామాబాద్‌

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, 25 జూన్‌ 2023తిథి : సప్తమి 00:25నక్షత్రము : పూర్వా ఫల్గుణి / పుబ్బ 10:11మాసము : ఆషాఢము (శుక్లపక్షం)శాలివాహన శకం 1945శోభకృతు నామ సంవత్సరం (గ్రీష్మ రుతువు) ఉత్తరాయణంయోగము : వ్యతీపాత 6:06కరణము : గరజి 11:24 పణజి 00:25ం భద్ర 13:19సూర్య రాశి : మిధునరాశిచంద్రరాశి : సింహరాశి 16:52 అమృతకాలము : 2:59 – 4:47అభిజిత్‌ ముహూర్తము : 11:49 – 12:40బ్రహ్మ ముహూర్తము …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »