ఉప్పల్‌ స్కైవాక్‌ ప్రత్యేకతలివీ..

హైదరాబాద్‌, జూన్‌ 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :
నిర్మాణ వ్యయం: రూ.25 కోట్లు
నిధులు : రాష్ట్ర ప్రభుత్వం నుంచి
పొడవు : 660 మీటర్లు
వెడల్పు : 3, 4, 6 మీటర్ల చొప్పున
ఉప్పల్‌ మెట్రో రైలు స్టేషన్‌లోకి అనుసంధానం
మెట్రో స్టేషన్‌ నుంచి నిత్యం ప్రయాణించే వారు : 25-30 వేల మంది
రింగురోడ్డులో రాకపోకలు సాగించే పాదచారుల సంఖ్య : సుమారు 20 వేలు
పాదచారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా నడక సాగించే వీలు

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »