అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర

కామారెడ్డి, జూన్‌ 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇస్కాన్‌ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో నిర్వహిచిన శ్రీ జగన్నాథ రథ యాత్ర మహోత్సవం 2023 కార్యక్రమం పట్టణంలోని సాయిబాబా దేవాలయం నుండి పట్టణ పుర వీధుల్ల గుండా కన్యకాపరమేశ్వరి దేవాలయం వరకు కొనసాగింది.

పాత సాయి బాబా మందిరం , జీవదాన్‌ స్కూల్‌, నైజాం సాగర్‌ చౌరస్తా, కొత్త బస్టాండ్‌, రైల్వే కమాన్‌, సిరిసిల్ల రోడ్‌, తిలక్‌రోడ్‌, సుభాష్‌రోడ్‌, జేపీయన్‌ రోడ్‌, కన్యకా పరమేశ్వరీ ఫంక్షన్‌ హాల్‌ వరకు చేరుకుంది. ఈ రథయాత్రను బీజేపీ కామారెడ్డి ఆసెంబ్లి ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి పూజా కార్యక్రమాలు చేసి ప్రారంభించారు.

Check Also

ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చు…

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »