నిజామాబాద్, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్.ఎస్.యు.ఐ లో చేరి విద్యారంగా సమస్యలపై పోరాటం చేయాలని విద్యార్థులకు ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఎన్.ఎస్.యు.ఐ కాలేజీ, పట్టణ, మండల మరియు అసెంబ్లీ నియోజకవర్గ కమిటీలను నియమించడానికి ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి …
Read More »Monthly Archives: June 2023
పట్టణ ప్రగతితో మున్సిపాలిటీలకు మహర్దశ
నిజామాబాద్, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంతో నగరపాలక సంస్థలు, మున్సిపల్ పట్టణాలు అన్ని విధాలుగా అభివృద్ధిని సంతరించుకుంటున్నాయని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ మున్సిపల్ పట్టణం మెరీడియన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన …
Read More »తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ యాదగిరి
డిచ్‌పల్లి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా కామర్స్ డిపార్టుమెంటు సీనియర్ ప్రొఫెసర్ యాదగిరిని నియమిస్తూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డి. రవీందర్ గుప్తా శుక్రవారం నియామక ఉత్తరువు జారీ చేశారు.
Read More »తండాలకు పంచాయతీ హోదాతో గిరిజనులకు పాలనాధికారం
నిజామాబాద్, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గిరిజనుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తండాలకు గ్రామ పంచాయతీ హోదా కల్పించి బంజారాల చిరకాల వాంఛను నెరవేర్చారని, దీనివల్ల తండాలను గిరిజనులే సర్పంచులు, వార్డ్ మెంబర్లుగా ఎన్నికై పాలించుకుంటున్నారని తెలిపారు. భీంగల్ మండలంలో నూతన గ్రామపంచాయతీలుగా ఏర్పడిన సంతోష్ నగర్ తండా, సుదర్శన్ …
Read More »గల్ఫ్ జెఏసి కరీంనగర్ అధ్యక్షుడిగా రమేష్
కరీంనగర్, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దుబాయి, యూఏఈలో 16 సంవత్సరాలు పనిచేసిన అనుభవం, అక్కడ మన గల్ఫ్ కార్మికుల కోసం చేసిన సేవా కార్యక్రమాలను గుర్తించి చిలుముల రమేష్‌ను గల్ఫ్ జెఏసి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా నియమించినట్లు తెలంగాణ రాష్ట్ర గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్ తెలిపారు. శుక్రవారం జగిత్యాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ మేరకు రమేష్‌కు నియామక పత్రం అందజేశారు. …
Read More »సర్కారు బడుల్లో రాగిజావ
హైదరాబాద్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మూడు రోజులు కోడిగుడ్డు, మరో మూడు రోజుల పాటు రాగిజావను అందించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఫోర్టిఫైడ్ రాగిజావను ఇందుకు వినియోగించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన రాగిజావ పంపిణీపై డీఈవోలకు సూచనలు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 20న రాగిజావ పంపిణీని ప్రారంభించనుండగా, జులై …
Read More »సాటాపూర్‌లో దివ్యాంగుల మేళ
రెంజల్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో శనివారం దివ్యాంగుల మేళ నిర్వహిస్తున్నట్లు బోధన్ డిపో మేనేజర్ టిఎన్ స్వామి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సదరం సర్టిఫికెట్ ఆధారంగా బస్ పాసులను జారీ చేయడం జరుగుతుందని ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సాటాపూర్ గ్రామంలో మేళ కొనసాగుతుందని మండలంలోని ఆయా గ్రామాలలో ఉన్న …
Read More »బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి
రెంజల్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,మాజీ ఎంపీటీసీ ఆష్టం శ్రీనివాస్ తండ్రి గత మూడు రోజుల క్రితం మృతిచెందడంతో గురువారం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మృతికి గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు …
Read More »పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం
రెంజల్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి గ్రామపంచాయతీలో తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మికులను సర్పంచ్ సునీత నర్సయ్య శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలకపాత్ర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులదేనని ఎండ, వానను సైతం లెక్కచేయకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమించే …
Read More »రెడ్ క్రాస్ బృందాన్ని అభినందించిన కలెక్టర్
నిజామాబాద్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాదు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ పొందిన ఐ.ఎస్.ఓ సరిఫికేట్ కి గాను జిల్లా పాలనాధికారి , రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ రాజీవ్ గాంధీ హన్మంతు బృందాన్ని అభినందిస్తూ భవిష్యత్తులో ఇలానే నిజామాబాదు రెడ్ క్రాస్ సేవలు విస్తరించాలని రాష్ట్రంలోనే నిజామాబాదు కీర్తిని మరింత ప్రతిబింప చేయాలని కోరారు. తదుపరి అదనపు పాలనాధికారి చిత్రా మిశ్రని కూడా రెడ్ …
Read More »