Monthly Archives: June 2023

14న వైద్య ఆరోగ్య దినోత్సవం

కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 14 న నియోజకవర్గ కేంద్రాలలో తెలంగాణ వైద్య, ఆరోగ్య దినోత్సవం వేడుకలు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం వైద్య శాఖ అధికారులతో వైద్య ఆరోగ్య దినోత్సవం ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేల సహకారంతో వేడుకలు …

Read More »

13న మహిళా సంక్షేమ దినోత్సవం

నిజామాబాద్‌, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నియోజకవర్గ స్థాయిలో మహిళా దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంకు సంబంధించి వేల్పూర్‌ మండలం లక్కోరాలోని ఏ.ఎన్‌.జి ఫంక్షన్‌ హాల్‌ లో ఉదయం 10 గంటలకు జరిగే మహిళా దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి …

Read More »

ప్రజావాణికి 71 ఫిర్యాదులు

నిజామాబాద్‌, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 71 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, ట్రైనీ అదనపు కలెక్టర్‌ …

Read More »

2కె రన్‌కు అపూర్వ స్పందన

కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2 కే రన్‌ కు కామారెడ్డి జిల్లా కేంద్రంలో అపూర్వ స్పందన లభించిందని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో 2 కే రన్‌ ముగింపు సమావేశం ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ గోవర్ధన్‌ …

Read More »

ఉత్సాహంగా సాగిన 2కె రన్‌

నిజామాబాద్‌, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నిజామాబాద్‌ జిల్లాలో నియోజకవర్గ కేంద్రాలలో సోమవారం నిర్వహించిన 2కె రన్‌ కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి. జిల్లా కేంద్రంలో నగర నడిబొడ్డున గల ఫులాంగ్‌ చౌరస్తా నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన మార్గాల మీదుగా పోలీస్‌ పరేడ్‌ మైదానం వరకు కొనసాగింది. స్వరాష్ట్రంలో తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతి, విశిష్టతలను చాటేలా ఉదయం …

Read More »

నేటి పంచాంగం

సోమవారం జూన్‌ 12, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం, బహళపక్షం తిథి : నవమి మధ్యాహ్నం 1.33 వరకువారం : సోమవారం (ఇందువాసరే) నక్షత్రం : ఉత్తరాభాద్ర సాయంత్రం 4.58 వరకుయోగం : ఆయుష్మాన్‌ ఉదయం 11.21 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 1.33 వరకు తదుపరి వణిజ రాత్రి 12.38 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 4.29 నుండిదుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.25 – …

Read More »

దశాబ్ది ఉత్సవాలలో నేడు

నిజామాబాద్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 12వ తేదీ సోమవారం తెలంగాణ రన్‌ నిర్వహిస్తారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులతో ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్‌ కార్యక్రమం పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

Read More »

వివాహిత అదృశ్యం

రెంజల్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కూనేపల్లి గ్రామానికి చెందిన కొక్కొండ రూప అదృశ్యమైనట్లు ఎస్సై సాయన్న తెలిపారు.ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాత వర్ని గ్రామానికి చెందిన కొక్కొండ రూపను గత పదహారేళ్ల కిందట కూనేపల్లి గ్రామానికి చెందిన రొడ్డ రవితో వివాహం జరిగింది. కొన్నేళ్ల వరకు భార్య భర్తల సంసారం సజావుగానే సాగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. …

Read More »

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీఎస్సీ) ద్వారా ఆదివారం జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షా కేంద్రాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తనిఖీ చేశారు. ఆదర్శ హిందీ విద్యాలయ (హరిచరణ్‌ మార్వాడి) కళాశాలతో పాటు పద్మనగర్‌ లోని విశ్వశాంతి జూనియర్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. అభ్యర్థుల …

Read More »

సాహితీ సౌరభాలను గుభాళించిన దశాబ్ది వేడుక

నిజామాబాద్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో తెలంగాణ సాహిత్య దినోత్సవం అట్టహాసంగా జరిగింది. కవులు, కవయిత్రులు, సాహితీవేత్తలు ఉత్సాహంగా తరలివచ్చి తమ పద్య, వచన కవిత్వాలతో తెలంగాణ ఔన్నత్యాన్ని ఆవిష్కరింపజేశారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్‌ భవన్‌ సాహిత్య సౌరభాల గుభాళింపులకు వేదిక అయ్యింది. ముందుగా ఖిల్లా జైలులోని ప్రముఖ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »