Monthly Archives: June 2023

దశాబ్ది ఉత్సవాలలో నేడు

నిజామాబాద్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్‌ 4వ తేదీ ఆదివారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం నిర్వహిస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, ఫ్రెండ్లీ పోలీస్‌ విధానాన్ని, రాష్ట్ర పోలీసు శాఖ సమర్ధవంతమైన సేవలను వివరించే విధంగా రాష్ట్ర, జిలాస్థాయిలో కార్యక్రమాలుంటాయి.

Read More »

రైస్‌మిల్‌ యజమానులకు ధన్యవాదాలు

కామారెడ్డి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైస్‌ మిల్లర్లు పోటీపడి మిల్లింగ్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం రైస్‌ మిల్‌ యజమానులతో మిల్లింగ్‌ లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. 2022-23 ఖరీఫ్‌ ధాన్యాన్ని సెప్టెంబర్‌ 30లోగా మిల్లింగ్‌ పూర్తి చేయాలని తెలిపారు. మిల్లింగ్‌ సకాలంలో పూర్తిచేయని రైస్‌ మిల్‌ యజమానులపై చర్యలు తీసుకుంటామని …

Read More »

గోదావరి జలాల పరిరక్షణ కోసమే మహా హారతి యాత్ర

నిజామాబాద్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గోదావరి హారతి యాత్ర ప్రారంభ సందర్భంగా ప్రజ్ఞ భారతి ఆధ్వర్యంలో ఇందూరు జిల్లా మరియు సంస్కృతి అనే అంశంపై నిజామాబాద్‌ నగరంలోని మాధవ్‌ నగర్‌ బిఎల్‌ఎల్‌ గార్డెన్‌లో ప్రారంభ సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన గోదావరి మహాహారతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మురళీధర్‌ రావు మాట్లాడుతూ గోదావరి నది చరిత్ర తెలంగాణ ప్రాంతంలో పరివాహ ప్రదేశాల …

Read More »

సురక్షా దినోత్సవం కార్యక్రమాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సురక్షా దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్‌ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం పోలీస్‌ శాఖలో ప్రవేశపెట్టిన మార్పులు, నూతన సంస్కరణలు, అధునాతన వసతుల గురించి ప్రజలకు వివరించేలా ప్రభుత్వ నిర్దేశానుగుణంగా కార్యక్రమాలను రూపొందించారు. …

Read More »

ముందస్తుగా పంటలు విత్తుకోవడం ఎంతో శ్రేయస్కరం

నిజామాబాద్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రకృతి వైపరీత్యాల బారి నుండి పంట నష్టాలను నివారించుకునేందుకు ముందస్తుగానే పంటలు విత్తుకోవడం ఎంతో శ్రేయస్కరం అని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు జిల్లా రైతాంగానికి హితవు పలికారు. అకాల వర్షాలు, వడగండ్ల వానల ప్రభావం నుండి పంటలను కాపాడుకోవాలంటే ముందస్తు పంటలకు వెళ్లడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. మోస్రా మండల కేంద్రంతో పాటు వర్ని మండలం …

Read More »

రైతు దినోత్సవ సంబురాలతో పులకించిన పల్లెలు

బాల్కొండ, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు దినోత్సవ సంబరాలతో పల్లెలు పులకించిపోయాయి. సేద్యమే ప్రధాన ఆధారంగా ఉన్న నిజామాబాద్‌ జిల్లాలో అన్నదాతలు ఎంతో ఉత్సాహంగా ఈ వేడుకలో భాగస్వాములయ్యారు. ఎవరికివారు, ఎక్కడికక్కడ స్వచ్చందంగా తరలివచ్చి, అందంగా అలంకరించిన ఎడ్లబండ్లు, ట్రాక్టర్లపై రైతు వేదికల వరకు ర్యాలీగా చేరుకున్నారు. విద్యుత్‌ దీపాలు, మామిడి తోరణాలు, రంగవల్లులతో అందంగా ముస్తాబు చేసిన రైతు వేదికలు దశాబ్ది ఉత్సవ …

Read More »

బాసరలో కవి సమ్మేళనము

నిజామాబాద్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ బాసర ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి సకల కలల వరప్రదాయిని బాసర జ్ఞాన సరస్వతి ప్రాంగణంలో ఏదేని ఒక సామాజిక అంశంపై కవి సమ్మేళనం ఉంటుందని అఖిలభారత రచయితల వేదిక రాష్ట్ర కార్యదర్శి ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్‌ …

Read More »

పోలీస్‌ ఆఫీసర్‌లకు శిక్షణ తరగతులు

నిజామాబాద్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ జి. వైజయంతి, నిజామాబాద్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ పి. లక్ష్మీనర్సయ్య ఆదేశాల మేరకు శనివారం జిల్లా న్యాయ సేవాసదన్‌ హాలులో నిజామాబాద్‌ డివిజిన్‌లోని పోలీసు అధికారులకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రహీమొద్దీన్‌ శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణలో ఎఫ్‌ఐఅర్‌ నుండి చార్జ్‌ షీట్‌లో జరుగుతున్న లోపాలు, ఏ రకమైన ఆధారాలు సేకరించాలో, …

Read More »

విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

బాన్సువాడ, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ శ్రీరామ్‌ నారాయణ కేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శనివారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ గంగాధర్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుందని అందులో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించగా 85 మంది విద్యార్థులు వ్యాసరచన పోటీల్లో పాల్గొనడం …

Read More »

తెలుగు రాష్ట్రాల్లో 12 రైళ్లు రద్దు.. వివరాలు ఇలా…

హైదరాబాద్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆపరేషనల్‌ కారణాల వల్ల విజయవాడ డివిజన్‌ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చ్ఱేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నేటి నుంచి 9వ తేదీ వరకు 12 రైళ్లను రద్దు చేసింది. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటనవిజయవాడ డివిజన్‌ మీదుగా వెళ్లే 12 రైళ్లు రద్దుఒడిశా ప్రమాదం క్రమంలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »