Monthly Archives: June 2023

ఆలూరులో 500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోదాం ప్రారంభోత్సవం

ఆర్మూర్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతన్నలు పండిరచిన పంటలు నిల్వ చేసుకోవడానికి వీలుగా ప్రభుత్వం చేపట్టిన గోదాముల నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రధమ స్థానంలో ఉందని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి వెల్లడిరచారు. ఆలూరు మండల కేంద్రంలో 33 లక్షల 14 వేల రూపాయల వ్యయంతో నిర్మించిన 500 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం …

Read More »

బిచ్కుందలో బడిబాట

బాన్సువాడ, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంతోపాటు నాణ్యమైన విద్యా బోధన చేపట్టడం జరుగుతుందని బిచ్కుంద మండల నోడల్‌ అధికారి కిషోర్‌ అన్నారు. శనివారం బిచ్కుంద గ్రామంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని మండల నోడల్‌ అధికారి కిషోర్‌ కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాలికల …

Read More »

సర్కారు బడుల్లోనే మెరుగైన విద్య

బాన్సువాడ, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంతోపాటు నాణ్యమైన విద్యా బోధన చేపట్టడం జరుగుతుందని బోర్లం పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్‌ కుమార్‌ అన్నారు. శనివారం బోర్లం గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి బోర్లామ్‌, బోర్లం క్యాంప్‌, జేకే తండా గ్రామాలలో ఇంటింటికి ఉపాధ్యాయ బృందం తిరుగుతూ ప్రభుత్వ పాఠశాల యొక్క ప్రాధాన్యతను విద్యార్థుల …

Read More »

దశాబ్ది వేడుకల్లో నేడు…

నిజామాబాద్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 3 శనివారం తెలంగాణ రైతు దినోత్సవంగా జరుపుతారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలు కేంద్రంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలను, ఉచిత కరంటు, రైతుబంధు, రైతు బీమా తదితర పథకాల విశిష్టతను తెలియజేసే కార్యక్రమాలుంటాయి. అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులందరితో కలిసి సామూహికంగా భోజనాలు …

Read More »

నేటి పంచాంగం

జూన్‌ నెల 3, 2023 సూర్యోదయాస్తమయాలు : ఉదయం 5.34 / సాయంత్రం 6.37సూర్యరాశి : వృషభంచంద్రరాశి : వృశ్చికం శ్రీ శోభకృత (శోభన) నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతౌః జ్యేష్ఠమాసం శుక్లపక్షం. తిథి : చతుర్దశి పగలు 11.16 వరకు ఉపరి పౌర్ణమివారం : శనివారం (స్ధిరవాసరే)నక్షత్రం : విశాఖ ఉదయం 6.16 అనూరాధ (4) తెల్లవారుజామున 5.03 వరకుయోగం : శివ మధ్యాహ్నం 2.48 వరకు ఉపరి …

Read More »

బీబీపేట్‌లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

దోమకొండ, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండల కేంద్రంలో మండల రైతుబంధు సమితి ఆధ్వర్యంలో రైతు వేదిక వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి మండల రైతుబంధు సమితి అధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌ చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండల …

Read More »

తాళం వేసిన ఇంట్లో చోరీ..

ఆలూరు, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలూర్‌ మండలంలోని ఇందిరమ్మ కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. సుమారు ఆరు లక్షల వరకు చోరీ జరిగినట్టు బాధితులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం ఆలూర్‌ మండలంలోని ఇందిరమ్మ కాలనీలో తాళం వేసిన ఇంట్లో రాత్రి సుమారు రెండు గంటల సమయంలో దొంగతనం జరిగి ఉండొచ్చని బాధితులు కత్తుల చిన్న గంగాధర్‌ భార్య సత్యగంగు తెలిపారు. …

Read More »

ఈనెల 6 వరకు పరీక్ష ఫీజు గడవు

డిచ్‌పల్లి, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్స్‌ (5వైఐపిజిపి / పిసిహెచ్‌) లకు చెందిన 8వ, 10వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ మరియు బ్యాక్‌లాగ్‌ థియరీ మరియు ప్రాక్టికల్‌ పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈనెల 6 వ తేదీ వరకు గడువు ఉందని పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్‌ అరుణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 100 రూపాయల …

Read More »

ఆలూరులో పతాకావిష్కరణ

ఆర్మూర్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలూర్‌ మండలంలోని ఆలూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా జాతీయ పతాకాన్ని పిఏసిఎస్‌ చైర్మన్‌ కళ్ళెం భోజ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమానికి తాశీల్డర్‌ దత్తాద్రి, వైస్‌ చైర్మన్‌ చేపూర్‌ రాజేశ్వర్‌, సర్పంచ్‌ కళ్లెం మోహన్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ మోతే భోజ కళ చిన్నరెడ్డి, ఎంపీటీసీ కుమ్మరి మల్లేష్‌, సంఘం …

Read More »

5వ తేదీ నుండి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ ప్రాక్టికల్‌ పరీక్షలు

నిజామాబాద్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2022-23 విద్యా సంవత్సరానికి గాను ప్రాక్టికల్‌ పరీక్షలకు హాజరుకాని విద్యార్థులు, ప్రాక్టికల్‌ పరీక్షలలో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ఈనెల 5వ తేదీ నుండి అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ ప్రాక్టికల్‌ పరీక్షలు నిజామాబాద్‌ బాలుర ప్రభుత్వ జూనియర్‌ కళాశాల (ఖిల్లా) లో నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, గురుకుల ఇతర అన్ని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »