Monthly Archives: June 2023

ఆసుపత్రి పనులు త్వరితగతిన పూర్తిచేయాలి

కామరెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పైభాగంలో నిర్మిస్తున్న వార్డుల భవనాల నిర్మాణాలను పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. అనంతరం కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణం పనులను సందర్శించారు. వైద్య కళాశాలకు కేటాయించిన సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. …

Read More »

గ్రూప్‌ 4 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూలై 1న జరిగే గ్రూప్‌ – 4 పరీక్షను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం గ్రూప్‌ -4 పరీక్ష నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయాలని తెలిపారు. …

Read More »

ప్రజావాణికి 141 ఫిర్యాదులు

నిజామాబాద్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 141 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు డీఆర్డీఓ చందర్‌, డీపీఓ జయసుధ, ఆర్డీఓ రవిలకు …

Read More »

మాదకద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ ర్యాలీ

నిజామాబాద్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాత కలెక్టరేట్‌ మైదానం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన వీధుల గుండా న్యూ అంబేద్కర్‌ భవన్‌ వరకు కొనసాగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ కిరణ్‌, జిల్లా …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్‌

డిచ్‌పల్లి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో సోమవారం ఉదయం జరిగిన డిగ్రీ 4వ, 5వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, బ్యాక్‌లాక్‌ సెమిస్టర్‌ 8 వేల 153 మంది విద్యార్థులకు గాను 7 వేల 394 మంది హాజరయ్యారని, 759 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, అలాగే మధ్యాహ్నం జరిగిన యూజీ 2వ, 3వ రెగ్యులర్‌ మరియు బ్యాక్‌లాగ్‌ సెమిస్టర్‌ పరీక్షకు 5 వేల …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, జూన్‌ 26, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, శుక్ల పక్షంతిథి : అష్టమి రాత్రి 9.35 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఉత్తర ఉదయం 9.29 వరకుయోగం : వరీయాన్‌ తెల్లవారుజాము 3.44 వరకుకరణం : విష్ఠి ఉదయం 8.58 వరకు తదుపరి బవ రాత్రి 9.35 వరకువర్జ్యం : సాయంత్రం 6.29 – 8.11దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.28 – 1.20 …

Read More »

వివోఏ ఇంటికి తాళం వేసిన మహిళలు

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో వివోఏ తాటిపాముల బాబా గౌడ్‌ ఇంటికి ఆదివారం మహిళా సంఘాల సభ్యులు తాళం వేశారు. ఇంట్లో ఉన్నవారిని బయటకు పంపించి తాళం వేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘ సభ్యులు మాట్లాడుతూ…. తమ సంఘాలలో స్వాహా చేసిన సొమ్మంతా రికవరీ అయ్యే వరకు ఇంటికి వేసిన తాళం తీయబోమని హెచ్చరించారు. శనివారం ఉదయం …

Read More »

హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

హన్మకొండ, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు, కటాక్షపూర్‌ ప్రధాన రహదారిపై జరిగిన ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్‌ తో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా కారులో మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. …

Read More »

గ్రామ దేవతలకు జలాభిషేకం

ఆర్మూర్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ప్రజా ఐక్య వేదిక సర్వసమాజ్‌ అధ్వర్యంలో ఆర్మూర్‌ లోని గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా అధ్యక్షులు ఆకుల రాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహిస్తామని దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా గ్రామదేవతలకు జలాభిషేకం కార్యక్రమం నిర్వహించామని, గ్రామంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు …

Read More »

అధునాతన టెక్నాలజీతో వంతెనల నిర్మాణం

బాల్కొండ, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం సోన్‌ పెట్‌ – పోచంపాడ్‌ గ్రామాల మధ్య కాకతీయ కెనాల్‌ జీరో పాయింట్‌ వద్ద 1.24 కోట్ల వ్యయంతో, మెండోర – దూద్‌ గాం వద్ద కాకతీయ కెనాల్‌ పై 1.38 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జ్‌ నిర్మాణ పనులను ఆదివారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »