బాన్సువాడ, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఆదరించి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుకు ప్రతి ఒక్కరు చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాసుల బాలరాజ్ అన్నారు. ఆదివారం ఇంటింటికి కాంగ్రెస్ గడపగడపకు బాలరాజ్ కార్యక్రమంలో భాగంగా 5వ రోజు బాన్సువాడ పట్టణంలోని బేతాళస్వామి కాలనీలో కాసుల బాలరాజ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి గడపగడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ …
Read More »Monthly Archives: June 2023
అమ్మ కొంగు
మేఘాలు కమ్ముకున్నాయిఅమ్మ ఆకాశంలో చందమామలోని చెట్టు కింద కూర్చుందిఅమ్మ కొంగుతో నన్ను తడవనీయకుండా చేస్తుందిఅమ్మ అక్కడ ఎంత తడుస్తుందో ఏమె ఉరుములంటేఅమ్మకి బయ్యంఎంత భయపడుతుందో ఏమెనాకు జ్వరంవస్తేనే అల్లాడిపోయే అమ్మ ఈ వానలో తడుస్తూ ఉందినన్ను తడవకుండా చూస్తుంది ఋతువులు అమ్మ చుట్టే ఉన్నాయిఆకాశం ఉరిమినప్పుడల్లాఅర్జునా పాల్గునా అనుకో అమ్మభయమేయదు నిన్ను చూస్తూనే ఉన్నా అమ్మప్రకృతికి ముందే చెప్పాను అమ్మను జాగ్రత్తగా చూసుకోమ్మని డా.మద్దుకూరి సాయిబాబునిజామాబాద్
Read More »నేటి పంచాంగం
ఆదివారం, 25 జూన్ 2023తిథి : సప్తమి 00:25నక్షత్రము : పూర్వా ఫల్గుణి / పుబ్బ 10:11మాసము : ఆషాఢము (శుక్లపక్షం)శాలివాహన శకం 1945శోభకృతు నామ సంవత్సరం (గ్రీష్మ రుతువు) ఉత్తరాయణంయోగము : వ్యతీపాత 6:06కరణము : గరజి 11:24 పణజి 00:25ం భద్ర 13:19సూర్య రాశి : మిధునరాశిచంద్రరాశి : సింహరాశి 16:52 అమృతకాలము : 2:59 – 4:47అభిజిత్ ముహూర్తము : 11:49 – 12:40బ్రహ్మ ముహూర్తము …
Read More »డోర్ మ్యాట్
తాను పుట్టిన నుంచి గడపకు దొస్తాని,పూరి గుడిసె నుండి అద్దాల మేడ వరకుఇంటి ముందు కాపల కుక్కల మీదిలే ఆరోగ్య కార్యకర్త బొంత సంచి నుంచి రంగు బొమ్మల డిజైన్లునా దోస్త్ గాల్లాను, చుట్టాలను మా కన్నా ముందే స్వాగతించి, వీడ్కోలు చెప్తుంది వచ్చే పోయేటోల్లకు శుభ్రతను పంచుతుందిఎంత చెత్తను తెచ్చిన తనలో దాచుకుంటుంది వచ్చినవారు వెళ్లే వరకు వారి చెప్పుల బరువు బాధ్యతగా మోస్తుంది వారానికోసారి మా శ్రీమతి …
Read More »సేవా కార్యక్రమాలలో సేవ్ లైఫ్ ఫౌండేషన్
ఆర్మూర్, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణ కేంద్రంలో గల సేవ్ లైఫ్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలలో తన వంతు బాధ్యత నిర్వహిస్తోంది. నిత్యం అన్నదాన కార్యక్రమాలు చేపడుతూ పేదల ఆకలి తీర్చడమే కాకుండా పేద ప్రజలకు అభాగ్యులకు వస్త్రాలను పంచి పెడుతూ ఒకపక్క తన దాతృత్వాన్ని చాటుతూ ఆర్మూర్ ప్రజల మన్ననలు పొందుతుంది. వీటితోపాటు చదువుపై ఆసక్తి ఉండే పేద మధ్యతరగతి విద్యార్థిని …
Read More »చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
రెంజల్, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని నీలా గ్రామ శివారులోని పెద్దవాగులో శుక్రవారం కోప్పర్గ గ్రామానికి చెందిన బండారి గంగాధర్ (32) చేపలు పట్టేందుకు వెళ్లి ఈత రాక మృతి చెందినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోప్పర్గ గ్రామానికి చెందిన గంగాధర్ అదే గ్రామానికి చెందిన ఈశ్వర్,బోజన్న లతో కలిసి శుక్రవారం సాయంత్రం నీలా గ్రామ …
Read More »బాధిత మహిళకు రక్తదానం
కామారెడ్డి, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న నిట్టూరి యశోద భాయ్ (55) కి ఏ నెగిటివ్ రక్తం అత్యవసరంగా కావాల్సి ఉండడంతో దేవునిపల్లి గ్రామానికి చెందిన కృష్ణస్వామి మానవతా దృక్పథంతో స్పందించి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచాడని ఐవీఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు …
Read More »డిగ్రీ పరీక్షల్లో నలుగురు డిబార్
డిచ్‌పల్లి, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో శనివారం ఉదయం జరిగిన డిగ్రీ 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష, 5వ సెమిస్టర్ బ్యాక్‌లాక్ 5 వేల 863 మంది విద్యార్థులకు గాను 5 వేల 529మంది హాజరయ్యారని, 334 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, అలాగే మధ్యాహ్నం జరిగిన యూజీ 1వ సెమిస్టర్ బ్యాక్ లగ్ పరీక్షకు 1 వేయి 639మంది నమోదు చేసుకోగా …
Read More »26న మధ్యాహ్న భోజన కార్మికుల మెరుపు సమ్మె
నిజామాబాద్, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం ఏఐటియుసి నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజనం పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సాయమ్మ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుండి 22వ …
Read More »మహాకవి
బొగ్గు ముక్క నిప్పురవ్వైవిప్లవ సెగలు చిమ్మిందిగడ్డి పోచలనుకత్తిలా పదునుపెట్టినఈ నేలఎంత పునీతమైనది చీకటి వీపున వాతలు పెట్టివేకువను తట్టి లేపినఆ కలానిదిఎంతటి పదును ఆ ఉదయానికి ఎన్ని కాంక్షలోతనకై తపిస్తున్న తరిస్తున్నమహా కవిని చూడాలనిప్రతి కవితా శరమైప్రతిపాట వరమైఅమవసను చీల్చివెన్నెలను కురిపించినయినవోదయానికై కలలు కన్నాఆ కలంనిత్య చైతన్య రథం మట్టికై తపించడంమట్టికై తరించడం మానవ ధర్మం మట్టికై తప్తమవడం మహనీయుల గుణంపద్యాన్ని రaలిపించినిద్రాణమై ఉన్న భావాలను మేల్కొల్పిఉద్యమించిన మహాకవి దాశరథితరువాత …
Read More »