డిచ్‌పల్లి, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 2వ, 4వ 6వ సెమిస్టర్ రెగ్యులర్ మరియు 1వ, 3వ, 5వ సెమిస్టర్ బ్యాక్లాగ్ థియరీ పరీక్షలకు చెందిన ఈనెల 20న జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా వేసామని పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ అరుణ ప్రొఫెసర్ అరుణ సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ పరీక్షలు జూలై 3వ తేదీన జరుగుతాయని …
Read More »Monthly Archives: June 2023
చిన్నారికి రక్తం అందజేత
కామారెడ్డి, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన 13 రోజుల వయసు కలిగిన చిన్నారికి అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిది కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును …
Read More »ఆధార్ నమోదు కేంద్రం ప్రారంభం
బాన్సువాడ, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని కొత్త బాద్ గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో సోమవారం ఆధార్ నమోదు కేంద్రాన్ని ప్రిన్సిపల్ ఫకీరయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పాఠశాలలు ఆదరణ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు మరియు పది సంవత్సరాలు పైబడిన విద్యార్థులకు ఆధార్ అప్డేట్ చేయడం జరుగుతుందని కావున …
Read More »ఘనంగా తెలంగాణ హరితోత్సవం
నిజామాబాద్, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరితోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతీ చోట విస్తృత స్థాయిలో మొక్కలు నాటారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని మెండోరా, మోర్తాడ్ మండలాల్లో హరితోత్సవం కార్యక్రమంలో పాల్గొనగా, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు భాగస్వాములయ్యారు. ముందుగా …
Read More »క్రికెట్ కిట్ల పంపిణీ
రెంజల్, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని కునేపల్లి గ్రామంలో ఆదివారం గ్రామ యువకులకు క్రికెట్ కిట్లను స్థానిక సర్పంచ్ రోడ్డ విజయలింగం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోని యువకులు చదువుతోపాటు క్రీడాలో నైపుణ్యాన్ని పొందాలని క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని యువకులకు క్రికెట్ కిట్లను అందజేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నీరడి సాయిలు, బిఆర్‌ఎస్ గ్రామ …
Read More »జేఈఈ అడ్వాన్సుడ్‌లో జగిత్యాల విద్యార్థికి ఆలిండియా 990వ ర్యాంకు
జగిత్యాల, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం విడుదల చేసిన ఐఐటీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈఈ అడ్వాన్సుడ్ ఫలితాలలో జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం లచ్చక్కపేటకు చెందిన విద్యార్థి బేతి రిశ్వంత్ రెడ్డికి ఆలిండియా జనరల్ క్యాటగిరీలో 990వ ర్యాంకు సాధించాడు. విద్యార్థి తండ్రి బేతి కృష్ణారెడ్డి పంచాయతీరాజ్ శాఖలో సూపరింటెండెంట్ గా హైదరాబాద్ లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విద్యార్థి సోదరుడు బేతి …
Read More »మంచినీటి ఎద్దడిని తీర్చిన ఘనత కెసిఆర్‌దే
కామారెడ్డి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం కామారెడ్డి జిల్లాలో మల్లన్న గుట్ట సమీపంలో ఉన్న మిషన్ భగీరథ ప్రాజెక్టు వద్ద తెలంగాణ మంచినీళ్ల పండగ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడారు. మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో, జిల్లాలో మంచినీటి ఎద్దడిని శాశ్వతంగా తీర్చిన ఘనత రాష్ట్ర …
Read More »తెలంగాణ యూనివర్సిటీకి మరో రెండు వసతి గృహాలు
డిచ్‌పల్లి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీకి ఒక బాలుర వసతి గృహం, ఒక బాలికల వసతి గృహం మంజూరైనట్టు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రకటించారని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వసతి గృహాలు గిరిజన పేద విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన సమావేశంలో ప్రకటించారని తెలిపారు. …
Read More »అనారోగ్య బాధితుడికి రూ.2 లక్షల ఎల్‌వోసీ
ఆర్మూర్, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల మెరుగైన చికిత్స పొందలేని ఒక ఒక వ్యక్తికి పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అండగా నిలిచారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన డీ ఆర్ ఆర్ శశాంక్ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. …
Read More »ఘనంగా మంచినీళ్ల పండగ..
బాన్సువాడ, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని ఇబ్రహీంపేట గ్రామపంచాయతీ పరిధిలోని కృష్ణ నగర్ తండాలో ఆదివారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గ్రామ సర్పంచ్ ప్రేమ్ సింగ్ ఆధ్వర్యంలో మంచినీటి పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాటర్ ట్యాంకులకు పూలతో అలంకరించి నల్లాలకు పూజలు చేసి అనంతరం గ్రామంలో ర్యాలీగా వెళ్లి గ్రామసభ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి …
Read More »