Daily Archives: July 6, 2023

పెంపుడు కుక్కలకు టీకాలు వేయించాలి

కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా ఆంటీ రేబిస్‌ టీకాలు వేయించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి ప్రాంతీయ వైద్యశాల ఆవరణలో జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ జూనోసిస్‌ దినోత్సవం సందర్భంగా కుక్కలకు ఉచిత యాంటీ రాబిస్‌ టీకాలు వేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పెంపుడు జంతువుల పట్ల ప్రేమ భావాన్ని …

Read More »

18 నుంచి పీజీ పరీక్షలు

డిచ్‌పల్లి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ -ఎంబిఎ, ఎంసిఎ 2వ, 4వ సెమిస్టరు, ఐఎంబిఎ 8వ, 10వ సెమిస్టరు, ఇంటిగ్రేటెడ్‌ (5 ఐఎంబిఎ, ఏపిఇ, ఐపిసిహెచ్‌, ఐఎంబిఎ, ఎల్‌ఎల్‌బి 6వ సెమిస్టరు, కి చెందిన రెగ్యులర్‌, బ్యాక్‌ లగ్‌ థియరీ పరీక్షలు జులై 18 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్‌ అరుణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. …

Read More »

చెట్టుకు పుట్టిన రోజు వేడుక

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సరిగ్గా 8 సంవత్సరాల క్రితం (6-7-2015) వ తేదీన మొదటి విడత హరిత హారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేల్పూర్‌ మండల కేంద్రంలోని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఇంటి ఆవరణలో నాటిన మొక్క నేడు 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9 వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా ప్రజలు, బిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్‌ కట్‌చేసి …

Read More »

ఆహారాన్ని వృధా చేయకండి

జక్రాన్‌పల్లి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ పల్లి గ్రామానికి చెందిన ఎం.పీ.టీ.సీ రూపాల గంగారెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ వారి సౌజన్యంతో నిరుపేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా గంగారెడ్డి మాట్లాడుతూ సేవ్‌ లైఫ్‌ ఫౌండేషన్‌ సేవా కార్యక్రమాలు అభినందనీయమని, అంతేకాకుండా స్నేహితుల మధ్యన పుట్టినరోజు వేడుకలను జరుపుకొని డబ్బులు వృధా చేసే బదులు అదే డబ్బులను పదిమంది ఆకలి …

Read More »

నేటి పంచాంగం

గురువారం జూలై 6, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, బహళ పక్షంతిథి : తదియ ఉదయం 10.37 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : శ్రవణం ఉదయం 7.18 వరకుయోగం : విష్కంభం ఉదయం 8.34 వరకు తదుపరి ప్రీతి తెల్లవారుజాము 6.34 వరకుకరణం : విష్ఠి ఉదయం 10.37 వరకు తదుపరి బవ రాత్రి 9.23 వరకువర్జ్యం : ఉదయం 11.01 – 12.40దుర్ముహూర్తము …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »