Daily Archives: July 8, 2023

11న బీసీ సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 11 న మంగళవారం నిజామాబాద్‌ జిల్లా బీసీ సంక్షేమ సంఘం సర్వ సభ్య సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ వస్తున్నారని జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్‌ ప్రకటనలో తెలిపారు. సమావేశానికి అన్ని బీసీ కులాల నాయకులు ప్రతినిధులు హాజరు కావాలని కోరారు. బీసీ కులాల సర్వ సభ్య సమావేశం …

Read More »

9వ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ మహిళా ఫుట్బాల్‌ పోటీలు

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 9వ తేదీ ఆదివారం నుండి నిజామాబాద్‌ నగరంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో 9వ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ మహిళా ఫుట్బాల్‌ పోటీలు నిర్వహిస్తున్నట్టు నిజామాబాద్‌ ఫుట్బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.జావిద్‌ ప్రకటనలో తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త, జడ్పి ఛైర్మన్‌ దాదాన్నగారి విఠల్‌, నగర మేయర్‌ దండు నీతూ …

Read More »

ఘనంగా వైఎస్‌ జయంతి వేడుకలు

జక్రాన్‌పల్లి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌పల్లి మండలం గన్యతాండలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్‌ రాజశేఖర్‌ రెడ్డి 74వ జయంతి వేడుకలు యువజన విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు గాని మూడెకరాల భూమి గానీ, 24 గంటల కరెంటు, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో పథకాలను తెచ్చి ఎందరో …

Read More »

జూలై 10 నుండి బియ్యం పంపిణీ

కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :ఆహారభద్రత కార్డులో పేరున్న ఒక వ్యక్తికి ఆరు కిలోల బియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా జులై 10 వ తేదీ నుంచి పంపిణీ చేస్తుందని జిల్లా సివిల్‌ సప్లయ్‌ అధికారిని పద్మ తెలిపారు. రేషన్‌ డీలర్లు బియ్యం అర్హత గల లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేయాలని ఆమె కోరారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

Read More »

ఆదివాసి నాయకపోడు మండల కమిటీల ఎన్నిక

ఆర్మూర్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలంలోని ఆదివాసి నాయకపోడు సేవా సంఘం జిల్లా అధ్యక్షులు గాండ్ల రామచందర్‌ ఆధ్వర్యంలో మండల కమిటీలు శుక్రవారం నిర్వహించారు. ఆర్మూర్‌ మండల ఆదివాసి నాయకపోడు సేవా సంఘం మండల అధ్యక్షులుగా పుట్ట శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శిగా మేడిపల్లి గౌతమ్‌, ఉపాధ్యక్షులుగా గంగనర్సయ్య, కోశాధికారిగా ఏర్రం వంశీ, కార్యదర్శిగా సింగిరెడ్డి సాయిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ …

Read More »

నేటి పంచాంగం

శనివారం, జూలై 8, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, బహళ పక్షంతిథి : పంచమి ఉదయం 5.43 వరకు తదుపరి షష్ఠి తెల్లవారుజాము 3.28 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర రాత్రి 2.32 వరకుయోగం : సౌభాగ్యం రాత్రి 11.36 వరకుకరణం : తైతుల ఉదయం 5.43 వరకు తదుపరి గరజి సాయంత్రం 4.35 వరకు ఆ తదుపరి వణిజ తెల్లవారుజాము 3.28వరకువర్జ్యం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »