ఆర్మూర్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామ సర్పంచ్ ఇందుర్ సాయన్నకు మంగళవారం రోడ్డు భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతులమీదుగా దళిత రత్న అవార్డు అందజేశారు. ఈ సందర్బంగా చేపూర్ గ్రామంచాయతీ కార్యాలయంలో గ్రామస్థులు ఆయనను యువజన సంఘాలవారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా సర్పంచ్ సాయన్న మాట్లాడుతూ తాను దళిత రత్న అవార్డు మంత్రి చేతులమీదుగా అందుకోవడం …
Read More »Daily Archives: July 12, 2023
ఆగష్టులో గ్రూప్ 2 పరీక్ష
కామారెడ్డి, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రూప్ -2 పరీక్ష ఆగస్టు 29, 30 వ తేదీల్లో జరుగుతోందని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. జూమ్ మీటింగ్ ద్వారా బుధవారం కామారెడ్డి కలెక్టర్ నుంచి టీఎస్పీఎస్ అధికారులతో మాట్లాడారు. జిల్లాలో 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 8 వేల 881 మంది అభ్యర్థులు పరీక్ష రాయడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తామని …
Read More »అక్టోబర్ 4న తుది ఓటరు జాబితా
కామారెడ్డి, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలని జిల్లా జితేష్ వి పాటిల్ కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో 2వ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం-2023, ఓటర్ జాబితా తయారీ, ఓటరు నమోదు పురోగతి, ఓటరు జాబితా సవరణ తదితరాలపై అన్ని …
Read More »గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం ఉపాధ్యాయుల భర్తీ
నిజామాబాద్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో పూర్తి తాత్కాలిక పద్దతిన పార్ట్ టైం ఉపాధ్యాయుల సేవలను 2023-24 విద్యా సంవత్సరం వినియోగించుటకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20 వరకు దరఖాస్తులను సంబంధిత గురుకులంలో పని దినములలో సమర్పించాలని సూచించారు. బాలిలకల పాఠశాలల్లో మహిళలు …
Read More »పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం
నిజామాబాద్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం సభ్యులు బుధవారం జిల్లా కేంద్రంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ప్రతినిధుల బృందంలోని సభ్యులు ప్రమోద్ కుమార్ శర్మ, రితేష్ సింగ్‌లు నిజామాబాద్ కు చేరుకున్న సందర్భంగా ముందుగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రామిశ్రా తదితరులు వారికి స్వాగతం పలికారు. జిల్లాలో చేపట్టిన రెండవ విడత …
Read More »విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ
బాన్సువాడ, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని ఇబ్రహీంపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుధవారం గ్రామ సర్పంచ్ నారాయణ రెడ్డి నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు నోటుబుక్స్ అలాగే విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడంతో, అలాగే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంతో ప్రభుత్వ …
Read More »గ్రామపంచాయతీ కార్మికుల అర్థనగ్న ప్రదర్శన
ఎడపల్లి, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామపంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం ఎడపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ దీక్ష శిబిరంలో మండలానికి చెందిన గ్రామపంచాయతీ కార్మికులు, ఉద్యోగులు దీక్షలు కూర్చొని అర్థనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు బి. మల్లేష్, జంగం గంగాధర్ మాట్లాడుతూ కార్మికులు ఏడు రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ …
Read More »రైతు సంక్షేమమే దేశానికి శ్రీ రామరక్ష
నిజామాబాద్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుల సంక్షేమమే దేశానికి శ్రీరామ రక్ష అని, రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా అన్నదాతలకు ఆలంబనగా నిలుస్తోందని స్పష్టం చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం అంక్సాపూర్ వద్ద వరద కాలువ తూము …
Read More »నేటి పంచాంగం
బుధవారం జూలై 12, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, బహళ పక్షంతిథి : దశమి రాత్రి 8.57 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : భరణి రాత్రి 11.12 వరకుయోగం : ధృతి మధ్యాహ్నం 1.58 వరకుకరణం : వణిజ ఉదయం 9.30 వరకుతదుపరి భద్ర రాత్రి 8.57 వరకువర్జ్యం : ఉదయం 8.58 – 10.33దుర్ముహూర్తము : ఉదయం 11.39 – 12.31అమృతకాలం : …
Read More »