18 వరకు ఎంఇడి సెమిస్టర్‌ పరీక్షల ఫీజు గడువు

డిచ్‌పల్లి, జూలై 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఎంఇడి కోర్సుకు చెందిన 1వ, 3వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ థియరీ, ప్రాక్టికల్‌ మరియు బ్యాక్లాగ్‌ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు జులై 18 వ తేదీ వరకు గడవు ఉందని పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్‌ అరుణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

100 రూపాయల అపరాధ రుసుముతో ఈ నెల 20 వరకు చెల్లించవచ్చన్నారు. కావున సంబంధిత విద్యార్థులు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని ఆమె సూచించారు.
పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ సంప్రదించాలని సూచించారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, ఏప్రిల్‌ 4, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »