డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం ఉదయం జరిగిన డిగ్రీ 5వ రెగ్యులర్‌, బ్యాక్‌లాక్‌ సెమిస్టర్‌ పరీక్షలో 89మంది విద్యార్థులకు గాను 67మంది హాజరయ్యారని, 22గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షా ల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్‌ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు.

పరీక్షలో ఒకరు డిబార్‌ అయ్యారని పరీక్షల నియంత్రణధికారిని తెలిపారు.

Check Also

అంతర్జాతీయభాషల, సంస్కృతుల సమ్మేళనానికి ఇంగ్లీష్‌ భూమిక పోషిస్తుంది

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »