ఆర్మూర్, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డీపీఈవో ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎస్‌హెచ్‌వో ఆర్మూర్ బృందం పెర్కిట్‌లో దాడులు నిర్వహించి పాన్‌షాపులో ఎండు గంజాయి విక్రయిస్తున్నట్టు గుర్తించి 200 గ్రాములు స్వాధీనం చేసుకుని షేక్ నయీం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను షేక్ సోఫియాన్ అనే వ్యక్తి నుండి కొనుగోలు చేసినట్లు వెల్లడిరచాడు. ఎక్సైజ్ బృందం షేక్ సోఫియాన్‌ను కూడా అరెస్టు చేశారు. …
Read More »Daily Archives: July 16, 2023
మానవత్వాన్ని చాటుకున్న సేవ్‌లైఫ్ ఫౌండేషన్
ఆర్మూర్, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలో పలు సేవా కార్యక్రమాలతో తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ అనాధలకు, నిస్సహాయులకు తనవంతు సహకారం అందిస్తూ సేవా కార్యక్రమాలలో ముందుండే సేవ్‌లైఫ్ ఫౌండేషన్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకుంది. సేవ్‌లైఫ్ ఫౌండేషన్ సభ్యుడు ప్రభాస్ అధ్యక్షతన జండాగల్లి ప్రాంతానికి చెందిన దేశాయిపేట్ మాణిక్ రావు, రూప దంపతుల కుమారుడు దత్త సాయి (18) అనారోగ్య సమస్యతో …
Read More »వట్టి పోయిన వాగుల్లోకి కాళేశ్వర జలాలు
జక్రాన్‌పల్లి, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా జాక్రాన్పల్లి మండలం చింతలూరు వద్ద పెద్దవాగులో ప్యాకేజీ 20, 21 ద్వారా కాళేశ్వరం జలాలను రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్బంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం జలాలను నిజామాబాద్ జిల్లా …
Read More »ఘనంగా బోనాల పండుగ
బీర్కూర్, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర పండుగ బోనాల పండుగ పురస్కరించుకొని బీరుకూరు మండల కేంద్రంలో గాండ్ల కులస్తులు బోనాల పండుగని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బోనాలతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు బాణ సంచాల మధ్యన ఊరేగింపుతో అమ్మవారి ఆలయానికి గాండ్ల కులస్తులు కుటుంబ సమేతంగా తమ మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో గాండ్ల కుల పెద్దలు, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
Read More »బోనాలపండగ సందర్భంగా ప్రజావాణి లేదు
కామారెడ్డి, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. సోమవారం ప్రభుత్వం బోనాల పండుగ సందర్భంగా సెలవు ప్రకటించడంతో ప్రజావాణి కార్యక్రమం జరపడం లేదని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.
Read More »నూతన అధ్యక్షులను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు
బాన్సువాడ, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతనంగా నియామకమైన బాన్సువాడ నియోజకవర్గం చందూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోతరాజ్ శ్రీనివాస్‌ని చందూర్ మండల కేంద్రంలో నియోజకవర్గ నాయకులు పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి, రాష్త్ర ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్, మాజీ ఎంపిపి శ్రీనివాస్ గౌడ్, ఎవైసి సోషల్ మీడియా కో ఆర్డినేటర్ బోయుడి లక్ష్మన్ మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. …
Read More »నేటి పంచాంగం
ఆదివారం జూలై 16, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, బహళ పక్షంతిథి : చతుర్దశి రాత్రి 9.20 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : ఆర్ద్ర రాత్రి 2.42 వరకుయోగం : ధృవం ఉదయం 9.45 వరకుకరణం : భద్ర ఉదయం 8.54 వరకు తదుపరి శకుని రాత్రి 9.20 వరకువర్జ్యం : ఉదయం 10.03 – 11.46దుర్ముహూర్తము : సాయంత్రం 4.50 – 5.42అమృతకాలం …
Read More »అద్భుతమైన వరం.. బ్రహ్మముహూర్తం..!
పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే… ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో …
Read More »