బోనాలపండగ సందర్భంగా ప్రజావాణి లేదు

కామారెడ్డి, జూలై 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు.

సోమవారం ప్రభుత్వం బోనాల పండుగ సందర్భంగా సెలవు ప్రకటించడంతో ప్రజావాణి కార్యక్రమం జరపడం లేదని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, ఏప్రిల్‌ 4, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »