వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

కామారెడ్డి, జూలై 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. వర్షాల కారణంగా గ్రామాల్లో సమస్యలు ఏర్పడితే కలెక్టర్‌ కార్యాలయంలోని కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నెంబర్‌ 08468-220069 కు సమాచారం అందించాలని సూచించారు.

వర్షాల వల్ల శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఎవరు ఉండవద్దని తెలిపారు. వాగులు ప్రవహించే ప్రాంతాలకు ప్రజలు వెళ్లవద్దని చెప్పారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »