కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. వర్షాల కారణంగా గ్రామాల్లో సమస్యలు ఏర్పడితే కలెక్టర్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08468-220069 కు సమాచారం అందించాలని సూచించారు. వర్షాల వల్ల శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఎవరు ఉండవద్దని తెలిపారు. వాగులు ప్రవహించే ప్రాంతాలకు ప్రజలు వెళ్లవద్దని చెప్పారు.
Read More »Daily Archives: July 19, 2023
నేటి పంచాంగం
జూలై 19, 2023, బుధవారంశ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనంవర్ష ఋతువుఅధిక శ్రావణ మాసంశుక్ల పక్షం తిథి : విదియ రాత్రి 2.13వారం : సౌమ్యవాసరే (బుధవారం)నక్షత్రం : పుష్యమి ఉదయం 7.04యోగం : వజ్రం ఉదయం 10.27కరణం : బాలువ మధ్యాహ్నం 1.15, కౌలువ రాత్రి 2.13వర్జ్యం : రాత్రి 9.14-11.00దుర్ముహూర్తం : ఉదయం 11.40-12.31అమృతకాలం : లేదురాహుకాలం : మధ్యాహ్నం 12.00-1.30యమగండం : ఉదయం 7.30-9.00సూర్యరాశి : కర్కాటకంచంద్రరాశి …
Read More »