దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22 న వరంగల్ జిల్లా, మానుకోట తాలూకా, చినగూడూరులో పుట్టారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి వెంకటమ్మ, దాశరథి వెంకటాచార్యులు.దాశరథికి మొదటి గురువు వారి తండ్రిగారే. ఆతడు సంస్కృత విద్వాంసులు. తెలుగు, తమిళంలో కూడా మంచి పాండిత్యం గలవారు. తెలుగు సాహిత్యం మీద దాశరథికి ఆసక్తిని కలిగించింది వారి తల్లిగారు. అలా చిన్నతనంలోనే దాశరథికి సాహిత్యాభిలాష పెరిగింది. పండిత కుటుంబమే గాని సంపన్న కుటుంబం కాదు. …
Read More »Daily Archives: July 22, 2023
మహాకవి… దాశరథి
మహాకవి దాశరథి జీవితం ఆదర్శప్రాయం. తన రచనతో సాహిత్యంలో ప్రత్యేకమైన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న దాశరథి ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ప్రతి ఒక్కరి హృదయాలపై తనదైన ముద్రను వేశారు. ఈ సందర్భంగా ప్రజాకవి దాశరథి తన సాహిత్యంలో స్త్రీల పాత్రలను మలచిన తీరు ప్రశంసించదగినది. ఆయన రచించిన మహాశిల్పి జక్కన, స్వాతంత్య్ర వాహిని, నేనొక్కణ్ణేకాదు, యశోధర.. అనే నాటికలను పరిశీలిస్తే మనకు అనేక విషయాలు గోచరిస్తాయి. …
Read More »నూతన అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
వేల్పూర్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నూతన అడిషనల్ కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన యాదిరెడ్డి శుక్రవారం వేల్పూర్‌లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా ఆయనకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మూర్ నూతన ఎసిపిగా బదిలీపై వచ్చిన ఎం.జగదీశ్వర్ మంత్రిని వేల్పూర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి ఆయనకు శుభాకాంక్షలు …
Read More »నేటి పంచాంగం
శనివారం, జూలై 22, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : చవితి ఉదయం 6.15 వరకు తదుపరి పంచమివారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : పుబ్బ మధ్యాహ్నం 2.45 వరకుయోగం : వరీయాన్ మధ్యాహ్నం 12.20 వరకుకరణం : భద్ర ఉదయం 6.15 వరకు తదుపరి బవ రాత్రి 7.03 వరకువర్జ్యం : రాత్రి 10.36 – 12.21దుర్ముహూర్తము …
Read More »