నూతన అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

వేల్పూర్‌, జూలై 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నూతన అడిషనల్‌ కలెక్టర్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన యాదిరెడ్డి శుక్రవారం వేల్పూర్‌లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా ఆయనకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

ఆర్మూర్‌ నూతన ఎసిపిగా బదిలీపై వచ్చిన ఎం.జగదీశ్వర్‌ మంత్రిని వేల్పూర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »