నిజామాబాద్, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏకధాటిగా భారీ వర్షాలు కురియడంతో అనేకచోట్ల చెరువు కట్టలు తెగి రోడ్లపై నుండి వరద జలాలు ప్రవహిస్తున్న దృష్ట్యా మరో రెండు రోజుల పాటు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలకు హితవు పలికారు. రహదారుల పై నుండి నీరు ప్రవహిస్తున్న ప్రదేశాల్లో ఎంతమాత్రం రోడ్డును దాటే ప్రయత్నం చేయవద్దని …
Read More »Daily Archives: July 28, 2023
బోధనేతర పోస్ట్‌లకు దరఖాస్తుల స్వీకరణ
నిజామాబాద్, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని ఇందల్వాయి ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలో పూర్తి స్థాయి తాత్కాలిక పద్ధతిన బోధనేతర సిబ్బందిని ఔట్ సోర్సింగ్ పద్ధతిలో సేవలు తీసుకునేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో వంట మనుషులు, కిచన్ సహాయకులు, స్వీపింగ్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డు పోస్ట్ ల కోసం ఈ …
Read More »కుమార్తె జన్మదినం సందర్భంగా రక్తదానం…
కామారెడ్డి, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కామారెడ్డి బ్లడ్ సెంటర్‌లో శుక్రవారం సహాయ ఫౌండేషన్ నిర్వాహకులు, తాడ్వాయి మండలం కన్కల్ గ్రామానికి చెందిన హరిప్రసాద్ వారి కుమార్తె శ్రీహిత జన్మదినం సందర్భంగా 30 వ సారి ఏ పాజిటివ్ రక్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, జూలై 28, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి¸ : దశమి ఉదయం 9.39 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : అనూరాధ రాత్రి 9.11 వరకుయోగం : శుక్లం ఉదయం 9.07 వరకుకరణం : గరజి ఉదయం 9.39 వరకు తదుపరి వణిజ రాత్రి 9.07 వరకువర్జ్యం : రాత్రి 2.39 – 4.13దుర్ముహూర్తము : ఉదయం …
Read More »