Daily Archives: July 29, 2023

బాల్కొండలో పర్మినెంట్‌ ఆర్టీవో ఎక్స్‌ టెన్షన్‌ ఆఫీస్‌

బాల్కొండ, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గ యువతి యువకుల కోసం ఉచిత డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఇప్పించే కార్యక్రమంలో భాగంగా వేల్పూర్‌ మార్కెట్‌ కమిటి ప్రాంగణంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్లాట్‌ బుకింగ్‌,లెర్నింగ్‌ లైసెన్స్‌ అందజేసే ఆర్టీవో ఎక్సటెన్షన్‌ ఆఫీస్‌ సెంటర్‌ ను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి శనివారం ప్రారంభించారు. నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్లు,స్లాట్‌ బుకింగ్‌ …

Read More »

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

ఆర్మూర్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లి 24 వ వార్డ్‌కి చెందిన తొమ్మిది మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను శనివారం స్థానిక కౌన్సిలర్‌ ఆకులరాము ఆయన కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్బంగా లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం కెసిఆర్‌కు స్థానిక ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కౌన్సిలర్‌ రాము మాట్లాడుతు పేదింటి ఆడపడచు కట్నంగా లక్ష …

Read More »

విలేఖరి బైక్‌ చోరి….

బీర్కూర్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని బీర్‌కుర్‌ గ్రామంలో ఒక పత్రిక విలేకరికి చెందిన ద్విచక్ర వాహనాన్ని శుక్రవారం రాత్రి దొంగలించినట్లు పోలీసులు తెలిపారు. సిసి ఫుటేజ్‌ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా గత కొద్ది రోజులుగా మండలంలో పలు ద్విచక్ర వాహనాలు దొంగతనాలు జరుగుతున్నాయని పోలీసులు గస్తీ నిర్వహించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Read More »

కల్యాణలక్ష్మి పేదలకు ఓ వరం

ఆర్మూర్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం చేపూర్‌ గ్రామపంచాయతీ ఆవరణలో ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఆదేశాలమేరకు గ్రామ సర్పంచ్‌ ఇందుర్‌ సాయన్న శుక్రవారం కల్యాణలక్ష్మి, సి ఎం ఆర్‌ ఎఫ్‌ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్‌ ఇందుర్‌ సాయన్న మాట్లాడుతూ చేపూర్‌ గ్రామానికి ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అధికంగా సి ఎమ్‌ ఆర్‌ ఎఫ్‌, కల్యాణలక్ష్మి చెక్కులు …

Read More »

నేటి పంచాంగం

శనివారం, జూలై 29, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువు అధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : ఏకాదశి ఉదయం 8.35 వరకువారం : శనివారం (స్థిరవాసరే) నక్షత్రం : జ్యేష్ఠ రాత్రి 8.39 వరకుయోగం : బ్రహ్మం ఉదయం 7.16 వరకుతదుపరి ఐంద్రం తెల్లవారుజాము 4.59 వరకుకరణం : భద్ర ఉదయం 8.35 వరకు తదుపరి బవ రాత్రి 7.50 వరకు వర్జ్యం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »