పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే… ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో …
Read More »Monthly Archives: July 2023
కామారెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా మను చౌదరి
కామరెడ్డి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :కామారెడ్డి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా మను చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు కలెక్టరేట్ ఏవో రవీందర్, డిఆర్డిఓ సాయన్న, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి, కార్యదర్శి బి. సాయిలు ఆయనకు పుష్ప గుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అంతకుముందు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి జిల్లా కలెక్టర్ జితేష్ వి …
Read More »ఉచిత డ్రైవింగ్ లైసెన్స్‌కు విశేష స్పందన
ఆర్మూర్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉచిత డ్రైవింగ్ లైసెన్సు దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న టెలికాం డైరెక్టర్ షాహిద్, జిల్లా యువజన నాయకులు మీర శ్రావణ్ పట్టణ అధ్యక్షులు గుంజల పృథ్విరాజ్, మాట్లాడుతు ఆర్మూర్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి ఎల్లవేళలా కృషి చేస్తారని, అందుకు నిదర్శనం తాజాగా ఆర్మూర్ నియోజకవర్గంలో 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్యగల వయస్సు …
Read More »ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి కాపాడాలి
బాన్సువాడ, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని కాపాడాలనీ ఎంపీపీ దొడ్లా నీరజ వెంకటరామిరెడ్డి అన్నారు. శనివారం మండలంలోని బోర్లం గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ దొడ్ల నీరజ వెంకటరామిరెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటి పరిసరాల్లో తప్పనిసరి 6 మొక్కలు నాటాలని పర్యావరణ …
Read More »ర్యాగింగ్ నిషేద చట్టంపై విద్యార్థులకు అవగాహన
కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ద్వారా ర్యాగింగ్ నిషేధ చట్టంపై అవగాహన నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కార్యక్రమం నిర్వహించారు. ర్యాగింగ్‌పై శిక్షల గురించి ర్యాగింగ్ నిర్మూలన గురించి విద్యార్థులకు వివరించారు. జూనియర్ సివిల్ జడ్జి తిరుచిరాపల్లి ఎస్‌పి భార్గవి, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ చీఫ్ ఆర్.బి. రమేష్ చంద్, డిప్యూటీ కె. …
Read More »యువత పోటీతత్వం పెంచుకోవాలి
కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువత పోటీతత్వం పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతి లో నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం యువజనోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. యువత చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాలలో రాణించాలని, సేవాభావం అలవర్చుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు …
Read More »కొనసాగుతున్న గ్రామ పంచాయతీ కార్మికుల కారోబార్ల నిరవధిక సమ్మె
కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బిక్నూరు మండల కేంద్రంలో 10 వ రోజు నిరవధిక సమ్మె కొనసాగుతుంది. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ ఉద్యోగుల కార్మికుల జేఏసీ రాష్ట్ర నాయకులు పిల్లి యాదగిరి, గ్రామపంచాయతీ కార్మికుడు నాగభూషణం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. కరోనా సమయంలో తాము కూడా పనిచేశామని, గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ …
Read More »క్రీడాకారుడికి అండగా నిలిచిన బీసీ సంక్షేమ సంఘం
ఆర్మూర్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన ఓరుసు మహేష్ ఇటీవల గోవాలో నిర్వహించిన అండర్ 17 రూరల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఇండియా నేషనల్ లెవెల్ గేమ్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. ఆగస్టు 25న నేపాల్ భూటాన్‌లో జరిగే ఇంటర్నేషనల్ గేమ్స్‌లో ఎంపికయ్యారు. అక్కడ గేమ్స్‌లో పాల్గొనడానికి బిసి సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా …
Read More »నేటి పంచాంగం
శనివారం, జూలై 15, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం – బహళ పక్షంతిథి : త్రయోదశి రాత్రి 8.27 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : మృగశిర రాత్రి 1.05 వరకుయోగం : వృద్ధి ఉదయం 10.10 వరకుకరణం : గరజి ఉదయం 8.18 వరకుతదుపరి వణిజ రాత్రి 8.27 వరకువర్జ్యం : ఉదయం 5.49 – 7.30దుర్ముహూర్తము : ఉదయం 5.35 – …
Read More »డ్రాఫ్ట్ ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించాలి
కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో డ్రాఫ్ట్ ఓటరు జాబితా రూపకల్పన పకడ్బందీగా చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, రాష్ట్ర స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర శాసనసభకు జరగబోయే సాధారణ ఎన్నికలపై సమీక్షా సమావేశం 2023 – అవగాహన, ఈ.వి.ఎం.లు, వి.వి. ప్యాట్ ల ఉపయోగం …
Read More »