డిచ్‌పల్లి, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ -ఎంబిఎ, ఎంసిఎ 2వ, 4వ సెమిస్టరు, ఐఎంబిఎ 8వ, 10వ సెమిస్టరు, ఇంటిగ్రేటెడ్ (5 ఐఎంబిఎ, ఏపిఇ, ఐపిసిహెచ్, ఐఎంబిఎ, ఎల్‌ఎల్‌బి 6వ సెమిస్టరు, కి చెందిన రెగ్యులర్, బ్యాక్ లగ్ థియరీ పరీక్షలు జులై 18 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ అరుణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. …
Read More »Monthly Archives: July 2023
చెట్టుకు పుట్టిన రోజు వేడుక
నిజామాబాద్, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సరిగ్గా 8 సంవత్సరాల క్రితం (6-7-2015) వ తేదీన మొదటి విడత హరిత హారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వేల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి ఆవరణలో నాటిన మొక్క నేడు 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9 వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా ప్రజలు, బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్‌చేసి …
Read More »ఆహారాన్ని వృధా చేయకండి
జక్రాన్‌పల్లి, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జక్రాన్ పల్లి గ్రామానికి చెందిన ఎం.పీ.టీ.సీ రూపాల గంగారెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా సేవ్ లైఫ్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో నిరుపేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా గంగారెడ్డి మాట్లాడుతూ సేవ్ లైఫ్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు అభినందనీయమని, అంతేకాకుండా స్నేహితుల మధ్యన పుట్టినరోజు వేడుకలను జరుపుకొని డబ్బులు వృధా చేసే బదులు అదే డబ్బులను పదిమంది ఆకలి …
Read More »నేటి పంచాంగం
గురువారం జూలై 6, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, బహళ పక్షంతిథి : తదియ ఉదయం 10.37 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : శ్రవణం ఉదయం 7.18 వరకుయోగం : విష్కంభం ఉదయం 8.34 వరకు తదుపరి ప్రీతి తెల్లవారుజాము 6.34 వరకుకరణం : విష్ఠి ఉదయం 10.37 వరకు తదుపరి బవ రాత్రి 9.23 వరకువర్జ్యం : ఉదయం 11.01 – 12.40దుర్ముహూర్తము …
Read More »20న నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం
కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 20న నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం నేషనల్ డివార్మింగ్ డే పై టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాట్లాడారు. 1 నుంచి 19 …
Read More »ఈవిఎం గోదాము పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదామును బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లు, వివి ప్యాట్లు పనిచేస్తున్న తీరును పరిశీలించారు. ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లు, వివి ప్యాట్ యంత్రాలు పనిచేస్తున్న తీరును ఇంజనీర్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఎన్నికల పరిశీలకుడు సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.
Read More »కామారెడ్డిలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన
కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు మహమ్మద్ అలీ షబ్బీర్, టీపీసీసీ మహిళ అధ్యక్షురాలు సునీత రావు ఆదేశాల మేరకు పెరుగుతన్న కూరగాయల ధరలకు వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తూ తెలంగాణ ప్రజల జీవితాలతో చలగాటమాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు ప్రభుత్వాలకు …
Read More »అమ్రాద్‌లో గడప గడపకు బిజెపి
మాక్లూర్, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ మాక్లూర్ మండలం అమ్రాధ్ గ్రామంలో మహా జన్ సంపార్క్ అబియన్లో భాగంగా గడప గడపకు బిజెపి కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు కంచెట్టి గంగన్న మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించారు. మరోసారి మోడీ ప్రభుత్వం ఈసారి తెలంగాణ బిజెపి ప్రభుత్వం ఏర్పడడానికి …
Read More »పోడు భూముల్లో ఇక దర్జాగా సాగు
నిజామాబాద్, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రభుత్వం అందించిన పట్టాలతో పోడు భూముల్లో ఇకపై గిరిజనులు దర్జాగా పంటలు సాగు చేసుకోవచ్చని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఎవరికీ భయపడాల్సిన, అణిగిమనిగి ఉండాల్సిన అవసరం లేకుండా భూముల హద్దులతో కూడిన సమగ్ర నక్షాతో ప్రభుత్వం పక్కాగా పట్టా పాస్ బుక్కులు అందిస్తోందని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండలం …
Read More »51 వసారి రక్తదానం
కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన హజీర బేగం (58) కాలు ఆపరేషన్ నిమిత్తమై ప్రైవేటు వైద్యశాలలో ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ 51 వ …
Read More »