కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈవీఎం యంత్రాల ప్రచారంపై రాజకీయ పార్టీల నాయకులు గ్రామాలలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆగస్టు 26, 27, సెప్టెంబర్ 2,3 వ తేదీలలో ఓటర్ల నమోదుకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామన్నారు. …
Read More »Monthly Archives: July 2023
మలేషియాలో పేదలకు అన్నదానం
నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో పెటాలింగ్ స్ట్రీట్‌లో బుధవారం జగిత్యాల రూరల్ మండలం కల్లెడకు చెందిన ఎన్నారై గాజెంగి రంజిత్ నలబై మంది పేదలకు అన్నదానం చేశారు. మలేసియా పర్యటనలో ఉన్న వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి గౌరవార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన యువ నాయకుడు పూసులూరి కాంతికిరణ్ భార్గవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంద …
Read More »నేటి పంచాంగం
బుధవారం, జూలై 26, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : అష్టమి ఉదయం 10.24 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : స్వాతి రాత్రి 8.56 వరకుయోగం : సాధ్యం ఉదయం 11.43 వరకుకరణం : బవ ఉదయం 10.24 వరకు తదుపరి బాలువ రాత్రి 10.20 వరకువర్జ్యం : రాత్రి 2.37 – 4.14దుర్ముహూర్తము : ఉదయం …
Read More »బస్తి దవాఖానలో వైద్యం ఎక్కడ..?
ఎల్లారెడ్డి, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేడు ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగరెడ్డి పేట దగ్గర ఉన్న పల్లె దావఖానను కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే సురేందర్ సాక్షాత్తు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్ రావు తీసుకువచ్చి ప్రారంభించి నేటికి నెల రోజులు గడుస్తున్నా ఏ ఒక్క రోజు కూడా ఆసుపత్రి తెరవకుండా ప్రజలకు వైద్యం అందించడం …
Read More »కేర్ కళాశాలలో ప్రాంగణ నియామకాలు
నిజామాబాద్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం 26వ తేదీ కేర్ డిగ్రీ కళాశాలలో ఐసిఐసిఐ వారు ప్రాంగణ నియామకాలు చేపడుతున్నారని కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఐసిఐసిఐలో రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగాల కొరకు కేర్ కళాశాలలో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసారని తెలిపారు. ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై, 25 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు బుధవారం ఉదయం 10 గంటల నుండి …
Read More »పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది..ప్రజలు ఆందోళన చెందవద్దు
నిజామాబాద్, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత నాలుగైదు రోజుల నుండి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉందని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నందున ప్రజలు ఎలాంటి ఆందోళనకు లోనుకావద్దని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని సమాయత్తం …
Read More »భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణము
ఆర్మూర్, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ శ్రీ భక్త హనుమాన్ ఆలయంలో మంగళవారం హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కాలనీ వాసులు భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణము చేశారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో నిలబడి సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణము చేశారు. అనంతరం మంగళ హారతి ఇచ్చారు, జై శ్రీరామ్, జై హనుమాన్ అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ …
Read More »ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
బాన్సువాడ, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధ్యాయ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పిఆర్సిని కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా మధ్యంతర భృతిని త్వరగా ప్రకటించి అనుకూలమైన పిఆర్సి అందించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోనేకర్ సంతోష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాన్సువాడ మండలంలో నిరసన తెలియజేసి తహాసిల్దార్‌కు …
Read More »కామారెడ్డిలో ఈవిఎం ప్రదర్శన కేంద్రం
కామరెడ్డి, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్ లోని ఈవీఎం ప్రదర్శన కేంద్రం ను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఎలక్ట్రానిక్ యంత్రాలపై ఓటర్లకు అవగాహన కల్పించడానికి ఈవీఎం ప్రదర్శన కేంద్రం ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారా ఓటింగ్ చేసి వాటిని పరిశీలించారు. ప్రతిరోజు కొత్త ఓటర్లు ఈ కేంద్రాన్ని సందర్శించి ఓటింగ్ చేసే విధానంపై …
Read More »సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ఆర్మూర్, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్మూర్ యూనిట్ అధికారి సాయి మంగళవారం గోవింద్‌పెట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు విపరీతంగా కురుస్తున్నందున పరిసరాలు నీటితో నిండి ఉంటాయి కావున వారం రోజుల కంటే ఎక్కువ రోజులు నీటి నిల్వలు ఉండడం వలన డెంగ్యూ దోమలు వృద్ధి చెందే అవకాశం …
Read More »