బాన్సువాడ, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి గాను అతిధి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందుర్ గంగాధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో సంబంధిత సబ్జెక్టులో 55% మార్కులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత …
Read More »Monthly Archives: July 2023
ప్రజావాణిలో 83 ఫిర్యాదులు
నిజామాబాద్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులు, ఫిర్యాదులకు సంబంధిత అధికారులు స్పందించి, సత్వర పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. సోమవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు …
Read More »శ్రీ నిమిషంభ ఆలయ చరిత్ర అమోఘం
బాల్కొండ, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండలో 521 సంత్సరకాలంగా ఉన్నాటి వంటి పురాతన ఆలయ చరిత్ర అమోఘమని తిరుమల తిరుపతి దేవస్థాన తిరుపతి అధికారి డా. రామనాథం అధికారికంగా ఆలయాన్ని తనిఖీ చేసి అన్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు శ్రీ నిమిషంభ ఆలయ చరిత్ర ఆధారాలు సేకరించి ఆలయానికి భక్తులకు కావలసిన మౌలిక సౌకర్యాలు గురించి అంచనాలు వివరాలు ఆలయ …
Read More »మున్నూరు కాపు సంఘం యువజన అధ్యక్షుడిగా కుంట సంజీవ్ పటేల్
నిజామాబాద్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ బాజిరెడ్డి జగన్మోహన్ పటేల్ ప్రతిపాదనతో కుంట సంజీవ్ పటేల్‌ని నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు యువజన సంఘం అధ్యక్షుడిగా నియమిస్తూ, నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో …
Read More »ప్రజావాణి పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతతో కూడుకుని ఉన్నందున దరఖాస్తుల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 139 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ …
Read More »ఆగస్టు 7 నుండి మిషన్ ఇంద్రధనుష్
నిజామాబాద్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చిన్నారులు, గర్భిణీ మహిళలకు నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఆగస్టు 7 వ తేదీ నుండి మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం తెలిపారు. అప్పుడే పుట్టిన శిశువు మొదలుకుని ఐదేళ్ల లోపు చిన్నారులు, గర్భిణీ మహిళలకు అవసరమైన వ్యాధి …
Read More »నోటు పుస్తకాల పంపిణీ
కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆచార్య స్వామి ప్రణవానంద మహారాజు ఆశీస్సులతో భారత సేవాశ్రమ సంఘం ప్రతినిధి వెంకటేశ్వర నంద ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలకు 30 వేల నోటు పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఇష్టపడి చదివి …
Read More »నేటి పంచాంగం
సోమవారం, జూలై 24, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : షష్ఠి ఉదయం 9.11 వరకుతదుపరి సప్తమివారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : హస్త సాయంత్రం 6.44 వరకుయోగం : శివం మధ్యాహ్నం 12.43 వరకుకరణం : తైతుల ఉదయం 9.11 వరకుతదుపరి గరజి రాత్రి 9.37 వరకువర్జ్యం : తెల్లవారుజాము 3.10 – 4.52దుర్ముహూర్తము : మధ్యాహ్నం …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, జూలై 23, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : పంచమి ఉదయం 7.52 వరకుతదుపరి షష్ఠివారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : ఉత్తర సాయంత్రం 4.56 వరకుయోగం : పరిఘము మధ్యాహ్నం 12.41 వరకుకరణం : బాలువ ఉదయం 7.52 వరకుతదుపరి కౌలువ రాత్రి 8.31 వరకువర్జ్యం : రాత్రి 1.58 – 3.41దుర్ముహూర్తము : సాయంత్రం …
Read More »నిప్పులు కురిసిన దాశరథి…
దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22 న వరంగల్ జిల్లా, మానుకోట తాలూకా, చినగూడూరులో పుట్టారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి వెంకటమ్మ, దాశరథి వెంకటాచార్యులు.దాశరథికి మొదటి గురువు వారి తండ్రిగారే. ఆతడు సంస్కృత విద్వాంసులు. తెలుగు, తమిళంలో కూడా మంచి పాండిత్యం గలవారు. తెలుగు సాహిత్యం మీద దాశరథికి ఆసక్తిని కలిగించింది వారి తల్లిగారు. అలా చిన్నతనంలోనే దాశరథికి సాహిత్యాభిలాష పెరిగింది. పండిత కుటుంబమే గాని సంపన్న కుటుంబం కాదు. …
Read More »