నిజామాబాద్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆవిష్కరణలను మరియు సృజనాత్మకత సంస్కృతీ పెంపొందించడానికి ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, ఐటిఈ అండ్ సి శాఖ, తెలంగాణ ప్రభుత్వం 33 జిల్లాలో ఇంటింటా ఇన్నోవెటర్ 5 విడత కార్యక్రమాన్ని విజయవంతంగ నిర్వహించారు. ఇందులో భాగంగ స్వాతంత్య్ర దినోత్సవం 15 ఆగస్టు 2023 రోజున ఎంపిక చేసిన ఆవిష్కరణలతో ప్రదర్శన చేసారు. రాష్ట్రమంతా నూతన ఆవిష్కరణలను …
Read More »Daily Archives: August 15, 2023
రైతులకు రూ. 1,319 కోట్ల చెక్కు పంపిణీ
కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కామారెడ్డిలో ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన వేడుకల అనంతరం రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి రుణాలు పంపిణి చేశారు. పంట రుణాల క్రింద జిల్లాలోని రైతులకు 1,319 కోట్ల చెక్కును, మహిళా సమాఖ్య కు 36 కోట్ల 47 లక్షలు, పట్టణ పేదరిక నిర్మూల సంస్థ క్రింద స్వయం …
Read More »రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం
కామరెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవం సంధర్భంగా రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దేశాన్ని వెన్నెముక రైతు అని, రైతును రాజు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం …
Read More »హరిపూర్ పల్లెలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఆర్మూర్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం హరిపూర్ పల్లె గ్రామంలో గ్రామ మహిళా సంఘాల అధ్యక్షురాలు కొంపల్లి సౌందర్య. ఉపాధ్యక్షురాలు మెట్టు రాధా గ్రామ సిఎ సర్దా సంతోష ఆధ్వర్యంలో 77 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా, మహిళా కమ్యూనిటీ భవనం ముందు జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మిఠాయిలు పంచుకొని ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో గ్రామ విడిసి అధ్యక్షులు …
Read More »చేపూర్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
ఆర్మూర్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో ఆదివాసి నాయకపొడ్ సేవా సంఘం అధ్యక్షుడు మీనుగు చిన్న రాజేందర్ ఆధ్వర్యంలో 77 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొమురం భీం విగ్రహం ముందు త్రివర్ణ పతాకం ఆవిష్కరించారు. అనంతరం మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. కార్యక్రమంలో ఆదివాసి నాయక పోడు సంఘ సభ్యులు మరియు గ్రామ సర్పంచ్ ఇందుర్ సాయన్న, ఉప …
Read More »ఇందూరు ఉషోదయలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
నిజామాబాద్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని ఇందూరు ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. సీనియర్ అధ్యాపకులు సురేశ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగ ఫలితమే స్వాతంత్య్రమని, దీన్ని నిలుపుకోవాల్సిన అవసరముందన్నారు. రాబోయే ఎన్నికల్లో యువత తమ ఓటు హక్కును వినియోగించుకొని చక్కటి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని …
Read More »అఖండ భారత నిర్మాణమే భారతీయులందరి సంకల్పం కావాలి
నిజామాబాద్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు ఇందూరు నగర అఖండ భారత్ దివస్ కార్యక్రమం నిజామాబాద్‌లోని బస్వాగార్డెన్స్‌లో సోమవారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ విశ్వ విద్యాలయ ప్రొఫెసర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, ప్రధాన వక్త తెలంగాణ ప్రాంత సహ బౌద్ధిక్ ప్రముఖ్, ఇందూరు విభాగ్ ప్రచారక్ శివకుమార్ మాట్లాడారు. ఎందరో మంది వీరులు విశ్రమించకుండా చేసిన …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, ఆగష్టు 15, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – బహళ పక్షం తిథి : చతుర్దశి ఉదయం 11.53 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పుష్యమి మధ్యాహ్నం 2.22 వరకు యోగం: వ్యతీపాతం సాయంత్రం 6.56 వరకుకరణం : శకుని ఉదయం 11.53 వరకు తదుపరి చతుష్పాత్ రాత్రి 12.51 వరకువర్జ్యం : రాత్రి 8.49 – 10.34 దుర్ముహూర్తము …
Read More »