కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న పందిరి తన్విరెడ్డి ‘‘ఇస్రో యువికా 2023’’ స్కూల్ పిల్లల కోసం చేపట్టిన యువ విజ్ఞాన కార్యక్రమం యంగ్ సైంటిస్టుకు ఎంపికై 15 రోజులు శిక్షణ పొందిన తన్విరెడ్డి గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా వైస్ …
Read More »Daily Archives: August 17, 2023
టియు అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రాష్ట్ర ఉత్తమ ఉర్దూ అధ్యాపక అవార్డు
డిచ్‌పల్లి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉర్దూ శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఖవికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ అకాడమీ మరియు తెలంగాణ రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంయుక్త నిర్వహణలో ఉర్దూ శాఖలో ఉత్తమ అధ్యాపక అవార్డు రావడం తెలంగాణ విశ్వవిద్యాలయానికి గర్వకారణమని తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి తెలిపారు. ఈ సందర్భంగా ఆచార్య …
Read More »19న 5కె రన్
నిజామాబాద్, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 19న ఉదయం 6 గంటలకు జిల్లాలో ‘ఐ ఓట్ ఫర్ షూర్’ అనే నినాదంతో 5కె రన్ నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిస్తూ, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలుగా జిల్లాలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ …
Read More »మత్తు పదార్థాలకు బానిస కావద్దు
కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మత్తు పదార్థాల పట్ల ఎవరు బానిసలు కాకుండా అవగాహన కల్పించడంతో పాటు వాటిని సమూలంగా అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి జిల్లా స్థాయి లో ఏర్పాటు చేసిన నార్కో సమన్వయ కమిటీ (ఎన్‌సిఓఆర్‌టి) మూడవ …
Read More »విద్యానిది పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేద ఎస్సి విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించుటకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పధకం క్రింద ఆర్ధిక సహాయం అందజేయనున్నామని జిల్లా ఎస్సి అభివృద్ధి అధికారి రజిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ దేశాలలోని విశ్వ విద్యాలయంలో చదవాలనుకునే విద్యార్థులు ఆర్ధిక సహాయానికై సెప్టెంబర్ 30 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. …
Read More »టియుడబ్ల్యుజె (ఐజెయు) జిల్లా ఉపాధ్యక్షునుగా సంజీవ్ పార్దేమ్
ఆర్మూర్, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం బస్వా గార్డెన్‌లో జరిగిన టియుడబ్ల్యుజె (ఐజెయు) ఎన్నికల్లో జిల్లా ఉపాధ్యక్షునిగా సంజీవ్ పార్దేమ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్బంగా ఆర్మూర్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం నవనాథపురం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారంతో జిల్లాలోని అర్హులైన జర్నలిస్ట్‌లకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లకోసం ప్రయత్నం చేస్తానని …
Read More »జవహార్ నవోదయలో ప్రవేశానికి గడువు పొడగింపు
నిజాంసాగర్, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ జవహార్ నవోదయ విద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికై దరఖాస్తు చేసుకొనుటకు ప్రభుత్వం ఈ నెల 28 వరకు గడవు పొడగించిందని జిల్లా విద్యాశాఖాధికారి రాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశం పొందగోరు అభ్యర్థులు సంబంధిత వెబ్ సైట్ నందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
Read More »ఉత్సాహంగా తిలకిస్తున్న గాంధీ చలనచిత్రం
కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధీ చలన చిత్రం తిలకించడానికి విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో వస్తున్నారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారిలో జాతీయ భావం పెంపొందించేందుకె రాష్ట్ర ప్రభుతం ఉచితంగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నదని అన్నారు. గురువారం కామారెడ్డిలోని 4 సినిమా హాళ్లు, బాన్సువాడలో 2 థియేటర్లు, బిచ్కుంద, పిట్లం, నాగిరెడ్డి పేటలోని ఒక్కో …
Read More »వృత్తి నైపుణ్య కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు
కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వృత్తి నైపుణ్య కోర్సులలో ప్రవేశానికై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని సెట్విన్ కోఆర్డినేటర్ నాగేశ్వర్ రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు నెలల కాలపరిమితి గల ఏం.ఎస్. ఆఫీస్, టైలరింగ్/గార్మెంట్ మేకింగ్, బ్యూటీషియన్/అడ్వాన్స్ బ్యూటీషియన్, డి.టి.పి, అకౌంట్స్ ప్యాకేజి కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. పదవ తరగతి ఉతీర్ణులైన లేదా ఫెయిల్ అయిన అభ్యర్థులు అర్హులని, కోర్సు ఫీజులో 50 …
Read More »అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విపత్తు నిర్వహణలో విశేష కృషి సల్పిన వ్యక్తులు, సంస్థల నుండి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ అవార్డులకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 23 న నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి సందర్భంగా విపత్తు నిర్వహణలో అద్భుతమైన …
Read More »