Daily Archives: August 19, 2023

మీ ఉజ్వల భవితకు మీరే నిర్దేశకులు

ఆర్మూర్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మీ ఉజ్వల భవితకు మీరే మార్గనిర్దేశకులు అని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి విద్యార్థులను ఉద్దేశించి ఉద్బోధించారు. అదృష్టం పై ఆధారపడకుండా ఏకాగ్రత, పట్టుదలతో కృషి చేస్తే ఉన్నత అవకాశాలు ఆహ్వానం పలుకుతాయని, అద్భుత విజయాలు వరిస్తాయని అన్నారు. ఆర్మూర్‌ పట్టణంలోని బాలాజీ ఫంక్షన్‌ హాల్‌లో శనివారం చిట్ల ప్రమీల జీవన్‌ రాజ్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో …

Read More »

మైనార్టీ నిరుపేదల జీవితాలలో వెలుగులు

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మైనార్టీ నిరుపేదల జీవితాలలో వెలుగులు నింపే విధంగా ప్రభుత్వం చేయూతనిస్తోందని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకం కింద మైనార్టీ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయంతో చిన్న, చిన్న …

Read More »

కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్న సీడ్‌ వ్యాపారి

ఆర్మూర్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌ గ్రామంలోని ఎర్రజొన్నల సీడ్‌ వ్యాపారి కునింటీ మహిపాల్‌ రెడ్డి అయన నివాసంలో శనివారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నట్లు తెలుపుతూ అయన సన్నిహితులు మెజారిటీ కార్యకర్తలు ప్రజల కోరిక మేరకే కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు అయన తెలిపారు. పార్టీ ఆదేశానుసరం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ …

Read More »

ఫోటోగ్రాఫర్‌కు సన్మానం

ఆర్మూర్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్బంగా లయన్స్‌ క్లబ్‌ అఫ్‌ ఆర్మూర్‌ నవనాథపురం ఆధ్వర్యంలో సీనియర్‌ ఫోటోగ్రాఫర్‌ నూకల ఉమాపతీ బాంబే ఫొటోస్టూడియోను లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు మోహన్‌ దాస్‌ సన్మానించారు. ఈ సందర్బంగా మెహన్‌ దాస్‌ మాట్లాడుతూ ఫోటోగ్రఫీని కెరీర్‌గా ఎంచుకున్న వారికి ఆర్థికంగా ఎన్నో సవాళ్ల్లు ఎదురవుతాయి, అయినా సరే చాలా మంది ఉత్సాహంతో ఈ ఫోటోగ్రఫీ …

Read More »

జోరువానలోనూ ఉత్సాహంగా సాగిన 5కె రన్‌

నిజామాబాద్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటింగ్‌ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలుగా భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో శనివారం ‘ఐ ఓట్‌ ఫర్‌ షూర్‌’ నినాదంతో ఉదయం నిర్వహించిన 5కె రన్‌ ఉత్సాహంగా సాగింది. శుక్రవారం రాత్రి నుండి ఏకధాటిగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రతీ చోట పెద్ద సంఖ్యలో వివిధ వర్గాల వారు 5కె రన్‌ …

Read More »

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

బాన్సువాడ, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని జక్కల్‌ దాని తండా గ్రామానికి చెందిన భాస్కర్‌ ఈ నెల 16 తేదీన ఇంట్లో నుండి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తెలిసిన వారికి, బంధువుల వద్ద వెతికిన ఆయన జాడ తెలియలేదు. శనివారం బోర్లమ్‌ గ్రామ చెరువులో గుర్తుతెలియని వ్యక్తి శవం ఉందని తెలిసి జక్కల దాని తాండ గ్రామానికి చెందిన భాస్కర్‌ …

Read More »

జాతీయ భావం పెంపొందించేందుకే గాంధీ చిత్రం

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్యం నుంచే విద్యార్థులలో జాతీయ భావం పెంపొందించేందుకు జిల్లాలో గాంధీ చలన చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నామని అన్నారు. శనివారం కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, పిట్లం, నాగిరెడ్డిపేటలోని …

Read More »

పటిష్టమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి ఓటు వజ్రాయుధం

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పటిష్టమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి ఓటు వజ్రాయుధంలాంటిదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా శనివారం నిజాంసాగర్‌ చౌరస్తా నుండి కళాభారతి వరకు ‘ఐ ఓట్‌ ఫార్‌ ష్యూర్‌ అంశమై నిర్వహించిన 5 కె -రన్‌ను జెండా ఊపి ప్రారంబించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా …

Read More »

పోస్ట్‌మాన్‌ నిర్లక్ష్యం… కుప్పలుగా విలువైన ఉత్తరాలు

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పోస్ట్‌ మేన్‌గా విధులు నిర్వహిస్తున్న సీతారాం నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోస్ట్‌ ఆపీస్లో వచ్చిన విలువైన ఉత్తరాలు ఆధార్‌ కార్డులు, పాన్‌ కార్డులు, పాస్‌ పోర్టులు, ఏటీఎం కార్డులు, ఎల్‌ఐసి బాండ్లు ఇతర విలువైన ఉత్తరాలను గత 8 నెలలుగా పోస్టులో వచ్చిన ఉత్తరాలని వారికి ఇవ్వకుండా తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. పట్టణానికి …

Read More »

నేటి పంచాంగం

శనివారం, ఆగష్టు 19, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : తదియ రాత్రి 7.29 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తర రాత్రి 12.15 వరకుయోగం : సిద్ధం రాత్రి 9.04 వరకు కరణం : తైతుల ఉదయం 6.37 వరకు తదుపరి గరజి రాత్రి 7.29 వరకువర్జ్యం : ఉ.శే.వ 7.36 వరకుదుర్ముహూర్తము : …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »