బాన్సువాడ, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని రాజీవ్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాసుల బాలరాజ్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాసుల బాలరాజ్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశంలో తీసుకొచ్చిన సంస్కరణ వల్ల నేటి యువత విదేశాల్లో రాణిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి …
Read More »Daily Archives: August 20, 2023
మద్యం దుకాణాల కేటాయింపునకు సోమవారం డ్రా
కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2023-25 సంవత్సరానికి నూతన మద్యం పాలసిలో భాగంగా జిల్లాలోని 49 మద్యం షాపుల కేటాయింపుకు ఈనెల 21న సోమవారం ఉదయం 11 గంటలకు సిరిసిల్ల రోడ్డు లోని రేణుక ఎల్లమ్మ ఫంక్షన్ హాల్‌లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా డ్రా తీయనున్నామని ఆబ్కారీ శాఖ పర్యవేక్షకులు రవీందర్ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన మద్యం పాలసీలో …
Read More »పద్మశాలి శంఖారావం పోస్టర్ ఆవిష్కరణ..
ఆర్మూర్, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పద్మశాలిలు రాజకీయంగా ఆర్ధికంగా మరింత ఎదగాలని కలసి కట్టుగా సమాజం కోసం ఉద్యమించాలని పద్మశాలి సంక్షేమ సేవ సమితి అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్, ప్రధాన కార్యదర్శి జోక్కుల రమాకాంత్ అన్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం మరియు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం సెప్టెంబర్ 3వ తేదీన సరూర్ నగర్ స్టేడియం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న పద్మశాలి రాజకీయ …
Read More »పేదింటి అమ్మాయి వివాహానికి పుస్తే, మట్టేల అందజేత…
కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో నివాసముంటున్న తండ్రి లేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ముత్యాల ప్రమీల కీర్తిశేషులు భూదయ్య కుమార్తె శిరీష వివాహానికి కావలసిన పుస్తె మట్టలను ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆర్థిక సహాయంతో ఆదివారం అందజేశారని ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, కామారెడ్డి …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, ఆగష్టు 20, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువు నిజ శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : చవితి రాత్రి 8.51 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : హస్త రాత్రి 2.10 వరకుయోగం : సాధ్యం రాత్రి 9.10 వరకుకరణం : వణిజ ఉదయం 8.11 వరకు తదుపరి భద్ర రాత్రి 8.51 వరకు వర్జ్యం : ఉదయం 9.20 – 11.03దుర్ముహూర్తము …
Read More »