Daily Archives: August 21, 2023

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సిద్దం కావాలి

కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోలు చేయడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాలులో సోమవారం జిల్లా స్థాయి అధికారులతో ఖరీఫ్‌ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సన్నాక సమావేశం ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్యాడి క్లీనర్‌లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. రైతులు …

Read More »

సూపర్‌ లగ్జరీ బస్సులను ప్రారంభించిన స్పీకర్‌

బాన్సువాడ, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ఆర్టీసీ డిపోలో నూతనంగా వచ్చిన రెండు సూపర్‌ లగ్జరీ బస్సులను సోమవారం సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన ప్రజా రవాణా కల్పించేందుకు సూపర్‌ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తేవడం జరిగిందని ప్రయాణికులు ఆర్టీసీని ఆదరించాలన్నారు. అనంతరం డిపో నుండి ప్రధాన మెయిన్‌ రోడ్డుకు …

Read More »

ఈ రోడ్డు గుండా నడిచేదెలా…?

నిజామాబాద్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చినుకు పడితే చాలు చిత్తడిగా మారుతుంది ఈ రోడ్డు… రోడ్డుకు అవతల పక్కన హెచ్‌పిఎస్‌ స్కూలు… ఆ పక్కన అమ్మనగర్‌కు వెళ్లే దారి … నిజామాబాద్‌ నగరంలోని శ్రీనగర్‌ కాలనీలోని రోడ్డు నెంబరు 4 దుస్థితి ఇది. ఇటీవల మంచినీటి నల్ల పైపులు వేయడం కోసం తవ్వకాలు చేపట్టి పూడ్చేశారు. కానీ ఇది వరకు ఉన్న రోడ్డు పూర్తిగా …

Read More »

ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకటనతో హరిపూర్‌లో బారాస సంబరాలు

ఆర్మూర్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్‌ 2023 అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన సందర్భంగా ఆర్మూర్‌ నియోజకవర్గానికి జీవన్‌ రెడ్డిని మూడవసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఆర్మూర్‌ మండలంలోని నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసిన పల్లె (హరిపూర్‌) గ్రామములో సోమవారం విడిసి ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో …

Read More »

పారదర్శకంగా మద్యం దుకాణాల కేటాయింపు

కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని రేణుక దేవి ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం జిల్లా ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో 49 మద్యం దుకాణాలకు లక్కీ డ్రా ను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. లక్కీ డ్రా ను పారదర్శకంగా చేపట్టామని తెలిపారు. 48వ నెంబర్‌ దుకాణానికి రెండు దరఖాస్తులు రావడంతో లక్కీ డ్రా …

Read More »

రేషన్‌ షాపులను పర్యవేక్షించాలి

కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విజిలెన్స్‌ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో రేషన్‌ షాపులను పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం జిల్లా జిల్లాస్థాయి విజిలెన్స్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై కలెక్టర్‌ మాట్లాడారు. రేషన్‌ షాపుల ద్వారా ప్రజలకు బియ్యం సక్రమంగా అందే విధంగా చూడాలన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న …

Read More »

ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి

కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని …

Read More »

టియు న్యాయ కళాశాలలో మూట్‌ కోర్ట్‌

డిచ్‌పల్లి, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం న్యాయ కళాశాలలో మూడు సంవత్సరాల లా ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకి మూట్‌ కోర్ట్‌ పరీక్షలు సోమవారం 21 నుండి 25 వరకు జరుగనున్నాయి. ముట్కోర్టు పరీక్షలో భాగంగా విద్యార్థులకు మూడు అంశాలలో సమస్యలు ఇచ్చారు. మొదటిది సివిల్‌ లా రెండవది క్రిమినల్‌ లా మూడవది కాన్స్టిట్యూషన్‌ లా తో పాటు ప్లీడిరగ్‌, డ్రాఫ్టింగ్‌, కోర్ట్‌ అబ్జర్వేషన్‌ …

Read More »

లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు

నిజామాబాద్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన మధ్యం పాలసీ 2023-2025 సంవత్సరాల కాలపరిమితితో కూడిన లైసెన్సుల జారీ కోసం సోమవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో లాటరీ పద్దతిలో మద్యం దుకాణాల కేటాయింపునకు లక్కీ డ్రా నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు నేతృత్వంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా సాఫీగా ఈ ప్రక్రియ కొనసాగింది. నూతన ఎక్సయిజ్‌ …

Read More »

ప్రజావాణికి 111 ఫిర్యాదులు

నిజామాబాద్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ పి. యాదిరెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 111 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డితో పాటు, డీఆర్డీఓ చందర్‌, డీపీఓ జయసుధలకు విన్నవిస్తూ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »