కామారెడ్డి, ఆగష్టు 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని రేణుక దేవి ఫంక్షన్ హాల్లో సోమవారం జిల్లా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 49 మద్యం దుకాణాలకు లక్కీ డ్రా ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
లక్కీ డ్రా ను పారదర్శకంగా చేపట్టామని తెలిపారు. 48వ నెంబర్ దుకాణానికి రెండు దరఖాస్తులు రావడంతో లక్కీ డ్రా నిర్వహించలేదని చెప్పారు. జిల్లా ఎక్సైజ్ అధికారి రవీంద్ర రాజు, సిఐ విజయ్ కుమార్, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.
- మాచర్ల నర్సవ్వ
- మధుసూదన్ రావు
- రమేష్ గౌడ్
- లక్ష్మాపురం హరిణ్ కృష్ణ
- స్వప్న రాణి
- గోపు బాలమణి
- భోగం విజయ్ కుమార్
- నాగేశ్వరరావు
- బచ్చుగారి విజయ
- మద్దికుంట శ్రీనివాస్ గౌడ్
- కోనూరు గంగాధర్ రెడ్డి
- కే. శ్రీనివాస్
- గడ్డం ప్రభాకర్ రెడ్డి
- చందాపూరం రవీందర్ గౌడ్
- జి. సరిత
- ముత్తి గారి రామా గౌడ్
- ఆకుల బాలకిషన్
- చెన్న చంద్రశేఖర్
- గుండెలి నర్సింలు
- నంది కంటి లక్ష్మి
- చింతల లక్ష్మీనారాయణ
- లక్ష్మీనార గౌడ్
- దుంపల రమ
- కే. శైలజ
- కనుగంటి మోహన్ రెడ్డి
- కర్రే బాలరాజు గౌడ్
- సంజీవ్ గౌడ్
- మద్దెల రాజు
- అంజి నాయక్
- చిన్న బత్తిని బాలస్వామి
- మాలోత్ మోహన్ సింగ్
- సిహెచ్. నారాయణరెడ్డి
- బాసం అనిల్
- పిట్లం హనుమాన్లు
- గడ్డమీద శ్రీనివాస్ గౌడ్
- ఎన్. ప్రశాంత్
- మాణిక్ నవీన
- తోట కృష్ణ ప్రసాద్
- సాదు పల్లి భారతి