రాఖీ పండగ ఏ రోజంటే?

నిజామాబాద్‌, ఆగష్టు 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాఖీ పండగ ఆగష్టు 30న, లేదా 31న జరుపుకోవాలా అనే సందేహం ఉంది. ఆగష్టు 30న భద్ర కాలం ఉదయం 10:58 గంటలకు మొదలై రాత్రి 9:01 గంటల వరకు ఉంటోంది. ఈ సమయంలో రాఖీ కట్టడం శుభప్రదం కాదని భావిస్తారు.

కాబట్టి ఆ సమయం తర్వాత అంటే ఆగష్టు 30 వ తేదీన రాత్రి 9:01 గంటల తర్వాత నుంచి ఆగష్టు 31 ఉదయం 7:05 గంటల వరకు రాఖీ కట్టుకోడానికి శుభ ముహూర్తమని చెబుతున్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »