Daily Archives: August 24, 2023

ముగిసిన గాంధీ చిత్ర ప్రదర్శన

నిజామాబాద్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో గాంధీ చలన చిత్రాన్ని 17,173 మంది విద్యార్థినీ, విద్యార్థులు వీక్షించారని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా కలెక్టర్‌ సూచనలు, మార్గనిర్దేశకంలో జిల్లాలో ఈ నెల 17 నుండి 24 వ తేదీ వరకు జిల్లాలోని 9 సినిమా ధియేటర్లు నిజామాబాద్‌లోని విజయ్‌ థియేటర్‌, ఉషా ప్రసాద్‌ స్క్రీన్‌-3, …

Read More »

ఆర్మూర్‌లో చంద్రయాన్‌ 3 విజయోత్సవ ర్యాలీ

ఆర్మూర్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చంద్రయాన్‌ -3 విజయవంతంగా చందమామ దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టి చరిత్ర సృష్టించిన సందర్భంగా ఆర్మూర్‌ పట్టణములోని క్షత్రియ విద్యాసంస్థల ఆధ్వర్యంలో భారీగా చంద్రయాన్‌ విజయోత్సవ తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తా నుండి అంబేద్కర్‌ చౌరస్తా వరకు క్షత్రియ విద్యా సంస్థల విద్యార్థిని విద్యార్థులు దాదాపు 750 మీటర్ల జాతీయ జెండా చేత …

Read More »

టియులో కెరియర్‌ అడ్వాన్స్మెంట్‌ (సిఏఎస్‌) ప్రక్రియను వేగవంతం చేయాలి

డిచ్‌పల్లి, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2014లో నియామకం కాబడిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు అసోసియేట్‌ ప్రొఫెసర్లు క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌కి తమ పదోన్నతుల విషయమై వినతి పత్రం సమర్పించారు. వినతి పత్రం స్వీకరించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులకు అర్హత కలిగిన పదోన్నతులు, ఉద్యోగ క్రమబద్ధీకరణకు సానుకూలంగా ఉందని బాజిరెడ్డి గోవర్ధన్‌ రెడ్డి తెలిపారు. …

Read More »

పాలిటెక్నిక్‌, సి.ఎం.సి కళాశాలలను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల పాలిటెక్నిక్‌ కళాశాలలు, డిచ్పల్లి లోని సి.ఎం.సి కళాశాలలను పరిశీలించారు. త్వరలో జరుగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, ఈవీఎం లను భద్రపరిచేందుకు స్ట్రాంగ్‌ రూమ్‌ వంటి వాటికి అనువుగా ఉన్న కేంద్రాలు ఏవీ …

Read More »

బూత్‌ లెవల్‌ అధికారులకు ముఖ్య గమనిక

కామారెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 26, 27, సెప్టెంబర్‌ 2,3 వ తేదీల్లో బూతు లెవల్‌ అధికారులు వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని ఆర్డీవో శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో బూత్‌ లెవల్‌ అధికారులకు, పర్యవేక్షకులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడారు. బూతు లెవల్‌ అధికారులు ఫారం 6,7,8 లను ప్రజల నుంచి …

Read More »

యువతకు క్రీడా పోటీలు

నిజామాబాద్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆగస్ట్‌ 29 హాకీ మాంత్రికుడు, భారత హాకీ దిగ్గజం స్వర్గీయ మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర, జిల్లా యువజన మరియు క్రీడా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పలు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్టు నిజామాబాద్‌ జిల్లా యువజన అధికారిణి, నెహ్రూ యువ కేంద్ర శైలి బెల్లాల్‌ ఒక …

Read More »

నేటి పంచాంగం

గురువారం, ఆగష్టు 24, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి రాత్రి 9.29 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : అనూరాధ తెల్లవారుజాము 5.01 వరకుయోగం : ఐంద్రం సాయంత్రం 5.45 వరకుకరణం : విష్ఠి ఉదయం 9.47 వరకు తదుపరి బవ రాత్రి 9.29 వరకు వర్జ్యం : ఉదయం 9.03 – 10.39దుర్ముహూర్తము …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »